FaithWalk
← Back to Songs

Song #301

రక్షణాహ్వానము

రాగం: వేగముం గూడి - రారో ప్రియులారా- శాశ్వతమైనతాళం: త్రిపట✍ పురుషోత్తమ చౌదరి

Lyrics

శ్రీరగము తా-త్రిపట

రారో జనులారా - వేగముం గూడి - రారో ప్రియులారా- శాశ్వతమైన

-ఘన రక్షణం జేర = 'సారాసారముల్‌ = సమ్మతిగాం జూచి - *ధీరత్వమునం

క్రీస్తు - జేరు దారి గోరి ॥రారో॥

1. ఆనుమానము లన్ని - మరలు మాని - “ఆద్యంతము లేని = కనికరము

చేత - మనల రక్షింపను - దన జీవము నిచ్చు - ఘనునిం క్రీస్తుని గొల్వ

॥రారో॥

2. మన పాపము లన్ని -మోయను దే - వుని చేం బనిం బూని = మనుజావ

తారుండై - వినుట కద్భుతమైన - పను లెన్నో చేసి సి - ల్వను బడిన ఘనుం

జేర ॥రారో॥

3. పాపాత్ము లగు వారి - భారము “ద్రుంచు - బలుడైన యుపకారి =

ఓపికతో 6 దన - దాపుం జేరిన వారి - శాపము తా మోసి - కాపాడు

ఘనువేండ॥రారో॥

4 తన యాత్యకుం గీడు - గల్గించెడు - ఘనత లెల్లను "పాడు ='తనువు

నిత్యము గా - దని యభిమాన - మును వీడి మన క్రీ -స్తుని జడ గతింజూడ

'రారో॥

5. సకలాంతర్యామి - నిరాకారు - డొకడే యంతట సామి = ప్రకట ముగా

మర్హు - లకునెల్ల మధ్యస్థు - డొకడే కక్రీస్తుడు సం - రక్షకుడై యిలుకు వచ్చె

॥రారో॥

= పురుషోత్తమ చౌదరి

"సారము గలవి, సారములేనివి.

పనికిరానివి. “శరీరము.

*థైర్యముతో. నిత్యమైన. _* తీసివేయు,

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 216