Lyrics
రా- కాంభోజి తా-ట
రారె యేసుని జూతము - కోరిక దీర - రారె యేసుని జూతము = రారె
యేసుని జూడ - రారాజై మన జీవా - ధార కరుణామృత - సారమై యున్నా
డు॥రారె॥
1. సారహీన మగు 'సం - సారాల్టిలోం జిక్కి - భారమనుచు నీత - నేరని
వారికి "తారకమైన దేవకు - మారుండు యేసుండూ *రార్చు చుండు టకు -
“భూరిసహాయ - కారియై చేయూతకుం = గోరి యిచ్చుచు క్షేమ - తీరం
'బునకుం జేర్చ- దారిం జూపుచు మోవి - చారముల్ దొలంగించు ॥రారె॥
2. ఘోరమైన పాప - భారంబు మోయుచు - దారిం గానక తారు - మారు
లైన నరుల - గూరిమితో 6 బిల్చును - 'నారక బాధ - “లూరక దొలం
గించుచు - నీరసు లంచు - భారంబు తా మోయుచు = నోరి మధి కముం
జూపి - నేరంబు బాపి శృం - గారమైన మోక్ష - ద్వారమై యున్నాండు
"రార
క. కారుణ్యుండును నిర్వి - కారుడు దురితోప - కారుండు శుద్ధాలం -
కారుండౌ యేసుని - నే రీతిగా వింటిమో - యా రీతి మో - 'క్షారామ మున
జూతుము - సార "వాక్య - ధోరణిన్ బడి పోదము = దారుణం బగు శ్రమలు
- బారుబారుగా నున్న - "పోరి దాంటి ప్రభునిం - జేరి సుఖింతము ॥రారె॥
4. ఆ రమ్యపురిన ట్రే - మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది -
సారెసారెకుం ప్రభుని - “నారావముగ స్తోత్రము - "*చారుతర దే -వా
రాధనముం జేతము - నోరార నా - పేరు నే పూజింతుము = దూరస్థులై
యున్న - వారలం దన రక్త - ధారోదకముచేం "జే - కూరునట్లుగం జేయు
= కీరా కాన్
"సముద్రమువంటి లోక జీవనము. *దాటించునదియై. . *ఓదార్చుట. గొప్పు
"ఘోరమైన. “ఉదితముగ. ”తోంటలో, "వాక్య ప్రవాహములో. ? పోరాటము.
"9 శబ్దముతో. "మనోహరమైన," చేతికి దొరుకునట్లుగ.
సువార్త ప్రకటన 247
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 216