Lyrics
రా - మధ్యమావతి తా-ఆది
రండి యేసుని యొద్దకు - ప్రియులారా మోరు - రండి యేసుని యొద్దకు
రండి రండి - రయమున బిలుచుచు - నుండెడి రక్షకుం - డొసంగెను
బ్రాణము ॥రండి॥
1. మీరు పాపంబులం ద్యజించి - యేసుని కడకు - రారే వేగము విశ్వసించి
= మీరు వచ్చినను - మిమ్మును ట్రోయండు - చేరెడు వారిని - జేర్చును దన
దరి ॥రండి॥
2. మోకు ట్రతుకేమి శాశ్వతము - ప్రియ జనులారా - పోకుండి యాశించి
లోకమును = లోకాశలకును - లొంగుట చేతను - మోకు ఘటిల్లును -
మెండగు దుఃఖము ॥రండి॥
3... మీరేల జాలము చేసెదరు - ప్రియులారా వేగ - రారే కడు భాగ్య మొందెదరు
= చేర వచ్చి చిర - జీవము నొందుం డ - పాఠ ముదంబును- బడయంగ
దేవుండు ॥రండి॥
- ప్రరిపాక జగన్నాథము
సువార్త ప్రకటన 245
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 214