FaithWalk
← Back to Songs

Song #244

సువార్త

Lyrics

8... న్యాయంబు దీర్చు దినము గలదు - నమ్మని వారెల్ల - సాయంబు వెదకినను

గనపడదు = సువార్త న్యాయము? దీర్చును - నడవడి చొప్పున - నమ్మని

పాపుల - నరకము జేర్చును ॥యేసు॥

9. నమ్మండీ నష్టము నొందక - యేసుని నమ్మిన - పొమ్మని చెప్పండు సుమ్మండి

= ఇమ్ముగం గృపతో - నిలలోం గాచును - పిమ్మట మోక్ష పురమునం జేర్చును

॥యేసు॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 214