FaithWalk
← Back to Songs

Song #297

యేసు క్రీస్తును కొలుచుట

రాగం: ముఖారితాళం: ఆది

Lyrics

రా - ముఖారి తా-ఆది

యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న =

యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును

యేసు॥

1. సత్యుండు నిత్యుండాయ నన్న - యీ సర్వ సృష్టిం - జక్కంగ సలిపి నిలిపె

నన్న = వ్యత్యాసము లే -మియు లేకుండంగ - సత్యుండు చేసెను - సర్వజగం

బును॥యేసు॥

2... నిరాకారుండు నిశ్చయుండన్న - నరుల రక్షింప - నరావతారుండై నాండన్న

= నరుల పాపములు - పరిహరించుట - కొరకై మరియ కొడుకై పుట్టెను

॥యేసు॥

3. పరిశుద్ధవంతుం డాయ నన్న - ప్రభు యేసు నందం - పాపమే గానం

బడుట సున్న = పరులను గావను - ధరలో? దిరిగెను - నరుల నడుమ బహు

- నిరపరాధముతో ॥యేసు॥

4. ఖేదాభేదములు గాని బోధ - నాధుండొనరించె - సాధు లెల్లను సంతోషింప

= బాధలుంబడు స - ్రిక్తులతోడను - సాదర వాక్కులు - జక్కగ పలికెను

॥యేసు॥

5. మహిలోన మనుజు లెవ్వ రైనం - జేయ లేనట్టి - మహిమాద్భుతములం

జేసె నన్న = మహా రోగులను - మజి మృతులను మహా - మహుండు స్వస్థల

- మతీ గావించెను ॥యేసు॥

6. వర్ణింప వలనుకాని వాండు మన కోసర మతడు - మరణమై మరల

'బతికినాడు = పరలోకమునకు - మరి వేంచేసిన - పరు డగు క్రీస్తుని -

పాదము బట్టుము ॥యేను॥

7. పరిశుద్ధ దూతల నాదముతో - ప్రభు యేసు క్రీస్తు - ప్రకాశ వస్త

'మహిమలతోం = పరమునుండి బహు - త్వరగా వచ్చును - ధరలో నమ్మిన -

నరులను బ్రోచును ॥యేసు॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 212