Lyrics
రా -ముఖారి (చాయ : పాపమా దలంచు సుమో) తా-ఆది
నమ్మరె నరులార - యేసుని - సమ్మతిగాం జేరి = నమ్మిన వారల నిమ్ముగ
జ్రోచును - సామ్ముగ తను జేర్చి ॥/నమ్మరె॥
1. యేసు క్రీస్తుకంటెం - పోషకు - లెవ్వరు లేరుసుమి = దోషుల తన
దాసులుగాం దీసియు - దోసము6 బాపు సుమీ ॥నమ్మరె॥
2. నరకము నొందక మో - రయ్యో - నరకము బాధ సుమి = న్యాయము
కాదుసుమి నరులార - నష్టము మకు సుమీ ॥నమ్మరె॥
3. తండ్రి కొమరుండు విమ - లాత్ముండు - ట్రేకదేవుండు = తండ్రి వలెను
మనలను పాలించును - తండ్రిగ నమ్ముదము ॥నమ్మరె॥
4. ధరణిలో నొకండైన - చూదరె - ధన్యుడు లేండనుచు = దీర్ణదర్శి దావీదు
తెలె నిటు - దీనుల కందటికి ॥నమ్మర॥
ర, ప్రభు మన పాపముకై - ప్రాణము - బలిగా - నిచ్చునుగా = పాపము
మోసెను మృతియై లేచెను - పాపుల ట్రోచుటకై ॥నమ్మరె॥
6. దేవసుతుని రక్తం - అబ్బిన - ద్రోహుల కతిప్రియము = పావన మొనరించును
పాపికి నింక - జీవనమై యుండున్ ॥నమ్మరె॥
- గల్లా రావయ్య
"కలిగను
సువార్త ప్రకటన 243
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 212