Lyrics
రా -శంకరాభరణము తా- త్రిపుట
మన మొదటి తల్లిదండ్రులల్ - మాయకు లోనైరి - అన్నలారా = వారి
కనుగొనలకు సిగ్గు - గదుర మోములు వంచి - రన్నలారా ॥మన॥
1. తమ నగ్నతను జూడం దా మొప్ప లేరైరి - అన్నలారా = కొన్ని - యమరిన
మట్టాకు - లంగంబులను గట్టి - రన్నలారా ॥|మన॥
₹కలుగంగా * ముఖములు.
242 సువార్త
2. పరమాత్యుం డిడు నాజ్ఞం - పాలింప లేరైరి - అన్నలారా = పూర్వ - పరి
శుద్ధత నెడబాసి - పాపాత్యులై పోయి - రన్నలారా ॥మన॥
3. నరవంశజుల కెల్ల - 'తరలెం దద్దురవస్థ - అన్నలారా = క్రీస్తు - మర
'ణంబు మన పాప - హరణంబుం గావించు - నన్నలారా ॥మన॥
-సదపిక్తము చౌదరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 210