Lyrics
రా - మోహన తా-ఏక
పాపులకు సఖుండు - మన ప్రాపు యేసె సుమండి - భువి - పాపులకు
'సఖుండు ॥పాపులకు॥
1. రండి రండి మిత్రులార - నిండు ధైర్య పడండి వేగమె = దండైన యండ
మన - కుండు యేసుండని ॥పాపులకు॥
2. దాహ మణంచు దేవ వాక్యము - దేహధారులార రండి = దేహీ యన
విహీనుల - సాహాయ్యము నోహో యని ॥పాపులకు॥
"హాపములచేత.. “పులును. “పాపమును తీగలకు వేరు, గద్ద చక్కగా “విధముగా
“జేయలేరు. " ఎల్లప్పుడు * సంతోషించి ” మాయ "' చేయగలుగును
సువార్త ప్రకటన 241
3. ద్రవ్య మించుక లేని విక్రయ - మయ్య యీ యేసయ్య రక్తము = చేయలే
మయ్య మన - మయ్య దుర్నయ్యముల్ ॥పాపులకు॥
4. నిండు మనసు గలిగియే - సండంజేర రండి వేగమె = నిండు ప్రియుండు
న - ఖండ పురుషుండని ॥పాపులకు॥
5. నింద లన్ని పొంది ప్రభుని - మందలో వెలుంగొందరే తటి = పొం దుగ
నిందలో - నుందు రానందమున ॥బాపులకు॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 210