FaithWalk
← Back to Songs

Song #290

తప్పిపోయిన వారిని మేలుకొల్పుట

రాగం: ఆనందభైరవితాళం: త్రిపుట✍ డావీదు చౌదరి

Lyrics

రా - ఆనందభైరవి తా - త్రిపుట

ఎందుకు మజచితివి - యేసుని ప్రేమ - ఎందుకు మబచితివి = ఎందుకు

మటచితివి - పొందితివి నిందలు - సుందర మగునట్టి - సుఖమైన ప్రభు

ప్రేమ ॥నెందుకు॥

1. దేవగ్రంథము నీవు - చదువలేదా - భావమున దానిం గైకొనలేదా = సేవక

వృత్తులు - సేయక పోతివి - చావరాని చావు - సంపాదించితి వయ్యో

॥1ఎందుకు॥

సువార్త ప్రకటన 239

2. చిందెను రక్తము - సిలువపైనిం - పొందెను గష్టము - మేకుల పోట్ల =

నెంద జెందజు కల్వ - రీమెట్టపై నతని - నిందించి చంపిరి - నిర్ణయులై

యకటా ॥ఎందుకు॥

3. పాపేచ్చలోనుండి - మరలి వాని - శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము

= కాపాడుటకు దయతోం - గనిపెట్టి యున్నాండు - పాపి నీ విభుండైన -

ప్రభు మార్గమునం బొమ్ము ॥ఎందుకు॥

-డావీదు చౌదరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 208