Lyrics
రా- మధ్యమావతి తా- డ్రిపుట
ఇంక నేమి గతి యున్నది - మానవులారా - యింక నేమి గతి యున్నది -
పాపులకోస - మింక నేమి గతి యున్నది = యొకం డైనం బుణ్యాత్ముం - డుర్వి
'లేండని ముందె - ప్రకటించి దావీదు - పల్మె వేదము నందు ॥ఇంక॥
1. ఇల రక్షకుడు లేమిని - గొజ్టెల మంద - లిలం జెల్ల చెదు రాయెను =
'పులులం బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్ధతి జూప
జాలరు ॥ఇంక॥
2. దురితము లణంగింపంగం - బాపుల నెల్ల - దరిం జేర్చి బ్రతికింపగ = పర
మేశ్వరుండు తన - వరపుత్రుం డగు క్రీస్తున్ - ధర కంపె నయ్యేసు - శరణు
జొరకయున్న ॥ఇంక॥
- వడుషోత్తము చౌదరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 208