FaithWalk
← Back to Songs

Song #285

క్రైస్తవ ప్రేషికోద్యమము

ఛాయ: ఈ సంఘంపు బునాది✍ ట్రసల్లా కేర్‌ ఓవెర్ట్‌

Lyrics

దేశీయ ్రేషితోద్యమ గీతి

(చాయ : ఈ సంఘంపు బునాది)

1. శ్రీ రాజిల్లుచు యేసు బంధ విముక్తులొచుం

క్రీస్తు వేంచేసెను ప్రభువైన యేసుని

భారతిని జయించి బంధుర సేవచేయు

ప్రజాళిన్‌ ట్రోచును! వారలయ్యెదరు.

ఆరాజు శాశ్వితుండు

భూరిదయాళుండు 4. వీరెల్లం క్రీస్తునందు

వీరాగ్రేసరుండాజిన్‌ విశ్వాసముంచిన

విజయ ధ్వజంబదె! ఆ రాజు వీరిన్‌ శాశ్వ

తానంద సామ్రాజ్య

2. ఆ హిమాచలమందు ధౌరేయులన్‌ గావించు

నాటెక్కె మెత్తెను జెర! యీ వార్తను

కాహళ ధ్వనియందుం స్ఫారానందంబుతోడం

గ్రందుకొనెనటన్‌! జాటుదు రెవ్వరు!

సౌహార్థ భావమూని

జనాళిన్‌ బ్రోచుంగ 5. భేరీ తూరారవాది

ఆహా యీ యేసుప్రేమ గా రక్షావార్తను

యాశ్చర్యమైనది! దోరంపుం గోర్మెం జాటు

మో దేశ సంఘమా!

3. ఆంధ్ర కాశ్మీర వంగ సౌరభ్యమౌ నీ ప్రేమ

ఆ సేతువాసులు సారంబు జూపుము

ఆంధ్రప్రాయులైయున్న ధీరతన్‌ యుద్ధమందుం

యరణ్యవాసులున్‌ బోరాడి గెల్వుము

- శాన్‌ చౌదరి

236 క్రైప్రవ సంఘము

286 From Greenland's Icy Mountains

1. శ్రీన్లాండ్‌ దేశస్థులును 3. సువార్తకాంతి మాకు

ఇండియా జనులున్‌ ప్రకాశమైనదా

ఆఫ్రికా ఖండమందు అజ్ఞానులందరికి

నివాసులెల్లరు దాని మేమియ్యమా

సముద్ర ద్వీపస్థులు రక్షణ దివ్యవార్త

సువార్త వెలుగు లోకస్తులెల్లరు

మాకు నిప్పించుడని విని మా యేసుమిద

మమ్మును పిల్లురు. విశ్వాసులౌదురు.

2. మా దేవుడిచ్చు సుఖ 4 సుక్షేమకరమైన

సుక్లేమ యీవులు సువార్త సంగతి

ఒక్కొక్క దేశమందు గాలి తరంగములు

విస్తారమైనను వ్యాపింపజేయుడీ

అజ్ఞానులైనవార మా సృష్టికర్త రాజు

లా సత్య దేవుని నిర్జోషి యాయనే

గొల్వక వేరువాటిన్‌ మా యేసు దిగి వచ్చి

పూజించుచుందును. యీ లోకమేలును.

-రెజకాల్డ్‌ హెబర్‌

అను: జేకణ్‌ చేంబడ్ల్‌

287 Jesus shall reign where'er the sun

1. శ్రీయేసు రాజ్య ముండును 3... సమస్త దేశ వాసులు

'సూర్యుండు వెల్లు చోటెల్ల గణింతు రేసు ప్రేమను

కల్పాంతకాల మౌదాక శ్రీ యేసు పేరు బాలకుల్‌

'ఆ రాజ్యము వ్యాపించును. బాల్యంబున నుతింతురు.

2. నిరంతరంబు ప్రార్థనల్‌ 4 యేసుని యీవు లొల్మును

నిక్య సుతుల్‌ శ్రీయేసుకు జైదికి సంకెళ్లూడును

తన్నామము ప్రత్యహము 'డాయంగ శాంతి కల్లును

సుగంధ మట్లు లేచును. సుభాగ్య మబ్బుం పేదకున్‌

క్రైస్రవ ప్రేషికోద్యమము

5. శ్రీ యేసు శక్తి చేతను 6 మారాజు కెల్ల సృష్టియున్‌

స్వస్థంబు గల్లు నెల్లెడన్‌ విశేష స్తుతుల్‌ సల్పుతన్‌

దచ్చక్తి యున్న మేరలన్‌ దూతాళి మళ్లి పాడంగా

నశించు మృత్యు శాపముల్‌. ఘోషించు భూమియు ఆమేన్‌

-జక్‌ వాట్స్‌

అము; జాన్‌ సిర్‌ వార్థా

288 We have heard the joyful sound

1. శుభవార్త వింటిమి డ్వీపవాసు లందజు

యేసు రక్షించును వినునట్లు చాటుండి

ఎల్లవారు విననీ దివ్యవర్తమానము

యేసు రక్షించును యేసు రక్షించును

ప్రభు మాట వింటిరా 3. ఇహ బాధనుండియు

పర్వతంబుల్‌ దాటుచు యేసు రక్షించును

వార్త ప్రకటింపుడి పరభాగ్యమిచ్చును

యేసు రక్షించును. యేసు రక్షించును

2. స్వరమెత్తి పాడుడీ దీనుజను లెల్లరు

యేసు రక్షించును భూనివాసులందజు

దైవత్రష్ణు లెల్లరిన్‌ ఈ సువార్త వినుండీ

యేసు రక్షించును యేసు రక్షించును.

- ట్రసల్లా కేర్‌ ఓవెర్ట్‌

అను: జేకట్‌ చేంబర్లే

సువార్త

సువార్త ప్రకటన

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 204