FaithWalk
← Back to Songs

Song #282

ప్రభుభోజనమున కాహ్వానము

రాగం: ఖైరవితాళం: త్రిపుటఛాయ: పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని✍ వోకేషియన్‌ బోనర్‌

Lyrics

రా-ఖైరవి

మన యేసు మరణస్మా - రణవిందులోంబాలు - గొనరండు ప్రియులార -

వినయమానసులై = మన దోష చయమెల్లం - దనమేన ధరియించు - కొనిమనల

గావ నా = యన పడిన శ్రమలెంచి ॥మన యేసు॥

1. మరల మన మధ్యకా - పరమాత్ముండరుదెంచ - వజకాయనను మనము

- మణవకుండుటకై - స్థిర భక్తి నద్దాని - జరిగింపవలెనంచు - గురుతరంబగు

నాజ్ఞ = నెబపితాం జనెంగాన ॥మన యేసు॥

(చాయ :పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని) తా - త్రిపుట

2. తినుందిది యె నా దివ్య - తనువంచు నొక రొట్టి - యను పచ్చి ప్రభుం

డిచ్చె- ననుబంధుతతికి = ఘన ్రద్ధదానిండ్రై - కొని మనము - భుజియింప

నొన గూడు జిరజీవ - మనుమాన మింకనేల ॥|మన యేసు॥

3. ఆరీతి నిజరక్త - ధారయై వెలయు ద్రా - క్షారసము నిచ్చె నిం - పార

గొను డనుచు6 = గోరి యా మధుధారం గ్రోలిన మనకుక్షి - దోరమౌ జీవంపుధార

లుద్భవ మొందు ॥మన యేసు॥

4 ప్రభు భుక్తి నెవడు దై - వభయంబు లేక య - నుభవించు వానిక -

శుభమౌ నా మింద = విభవంబు దొలంగురో - గభయంబు చేకూరు - శుభ

మవ్వానికి నెపుడు - లభియింపదని తెలిసి |మన యేసు॥

5. మిము మీరె తగురీతి - గమనించి పరిశోధ -నము చేసికొని మో పాపము

లోప్పుకొనుచు = నమితార్తింబశ్చాత్తా - పముంబొంది యీ విందు - క్రమము

బాటింప క్షే - మము మోకు సిద్ధించు ॥మన యేసు॥

దురితాంధకార భా - స్మరుండు సద్గురుండేసు - పరమవిందున కిది యను

- ప్రాసంబని యెజింగి = 'ఉరణశాబకరక్త - సరి దంతఃపరిపూతాం -

బరులైసత్మార్యత - త్పరులై బంధురమతులై 1మన యేసు॥

- దాసరి మోతెన్‌

'గాజ్టెపిల్ల రక్త ప్రవాహమున నుదుకబడిన వస్త్రములు గలవారై.

283 పరిశుద్ధ సమభాక్త్వము

స్తోత్రార్చణ నర్చ్పింతము - జప - ధూపము వేసి కీర్తింతము = పాత్రుం డైన

శ్రీ యేసుండు - పరమ - భోజనాంశమైనందున ॥స్తోత్రార్భణ॥

1... కృతజ్ఞతా స్తోత్రంబులన్‌ - దేవ - కృపార్థంబై చేయుదము = క్లీతి నాతండు

బలి నియ్యంగాం - వుట్టై - నూతనంవు నిబంధన ॥స్తోత్రార్బణ॥

2. పాపము లన్ని హరించెను - మా - ప్రభు వగు యేసు సురక్తము = ఏపుగ

దీనిం దలంచుచు - నింక - నెన్నండు యేనుని భజింతము ॥స్తోత్రా॥

3. చావు నుండి రక్షించెను - స - జీవులలో లెక్కించెను = దేవుని కిం

నర్పింతము స - జీవార్చణ బలిగను ॥స్తోత్రా॥

4. పుణ్యరక్త శరీరముల - లోం పాలొందు మన మందరము = అన్యులము

కానేరము - దై - వాన్యోన్యంబు నొందినాము ॥స్తోత్రా॥

5. మరణ శ్రమల స్మరింతము - ప్రభు - తిరిగి వచ్చు పర్యంతము = ధర నా

యేసు మరణంబును - యింకం చిరకాలంబుం జాటింతము ॥స్తోత్రా॥

- నమూయేలు పాక్టనాథము

284 Here, O my Lord, 1 see Thee face to face

1 యేసూ, నిన్‌ జూతు నిందు దే విందారగించుచున్‌ నీ తోడి నా

టగా మాధుర్య స్వల్ప మైత్రిన్‌ బెంచు

అగోచరార్థముల్‌ నే ముట్టుదున్‌ దన్‌,

కృపన్‌ నేం బట్టుకొందు గట్టిగా 4 సాయంబీవే, వేరే నా కెందుకు

నీ మింద వేయుదున్‌ నా భారము. వేరే చేమింద నానుకొనను

2 నే దైవాహార మిందె తిందును ప్రభూ, నిజంబుగా నిదే చాలును

ఆత్మీయ ద్రాక్షపాత్ర జ్రాగుడున్‌ నీ శక్తిలోనె బలం బుండున్‌

భూభారముల్‌ నేం బారవేయు దున్‌ | 5 పాపంబు నాది, నీతి నీదెగా

క్షమా సౌఖ్యంబు గల్లు క్రొత్తగా. నేరంబు నాది శుద్ధి నీదెగా

3 సంగీత భోజనాల కాలము నీ రక్త నీతియే నా వస్రముల్‌

ప్రభుండు నాకై బల్ల వేసెను నా కాశ్రయంబు శాంతస్టితులు

= వోకేషియన్‌ బోనర్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 202