Lyrics
రా- ముఖారి (తాయ : నాకై చీలిన యుగయుగముల) తా - ఆది
జీవాహారము రమ్ము - చిరజీవాన్నము నిచ్చి - జీవిత క్షుద దీర్చుము =
జీవనపథములో - చీకటి పడువేళ - జీర్ణించు కౌనిపోవు - జీవితాశలం బెంచ
॥జీవా॥
230 క్రైప్రవ సంఘము
1... విందుగ్భహమునకేగి - వీక్షింతు (్రమతో నీ - వివిధసుభోజ్యంబులన్ =
విచ్చిన్నమైన నీ - విమల దేహపు విందు - వికలంబౌ మనసుతో - వినుతించి,
తినుచుందు ॥జీవా॥
2. రుధిర ధారలలోన - బుజువౌ నీ (ప్రేమలు - రూపుమాయును పాపము=
'బుతద్రాక్ష వల్లీ నీ - రుధిరపానముచేత - బుణభారములు దీరి - రుచి
యించు నా (బ్రతుకు ॥జీవా॥
3. భవదీయ స్మరణార్థం - పతితుల శరణార్థం - ఫలియించు యీిహోమము=
ప్రభువా నాయాత్మలో - ప్రతిబింబమై వెలసి - పానార్పణంబౌను - ప్రతిరక్త
బిందువు ॥జీవా॥
4. ఆత్మాంతఃపురములో - ఆంతర్య గదిలోన - ఆరాధింతు నీ నామము =
అలనాటి నీ రక్త - నవనిబంధన నేడు - అపురూపమై నాలో - నవతరించును
దేవా ॥|జీవా॥
౨ బి మాసలామణ్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 198