FaithWalk
← Back to Songs

Song #277

ప్రభువు బల్లను సమిపించు యోగ్యతకు ప్రార్థన

రాగం: భాగేశ్వరితాళం: చతురశ్ర ఏక✍ మొలకాట్‌ విద్యానందము

Lyrics

రా- భాగేశ్వరి తా - చతురశ్ర ఏక

ఓ దయానిలయా! ప్రభువా! మా -కున్న స్వనీతి - బలముగాక = నీ

దయాహృదయంబె నమ్ముచు - నీదగు బల్లను జేరందెగించితి ॥మో దయా॥

1. లేదు యోగ్యత బల్లకు దిగువ - లేకిని నేరుకొనంగనయినన్‌ = మాదుగతిం

గరుణించియు నెపుడు మార్చునులేని ప్రభుండవైతివి 1ఓ దయా॥

2. ఓ ప్రభుండా! కావున మా పా - పోద్భూతంబగు శారీరాత్మల = నీ ప్రియంబగు

క్రీస్తుతనువున - నెత్తుటం బరిశుద్ధంబగునటుల ॥ఓ దయా॥

3. ఆయన మాలోంబరగను మే - మాయనలో జీవింపగను = నీ యుగాం

తముదాం క నేకత - నీతో జీవించులాగుననో ॥ఓ దయా॥

4. యుక్తముగా నాయన మాంసమును - నోరెముగా భుజియింపను దన దగు

= రక్తము మేమందఅమును ద్రావను - రాగంబడరంగ దయ చేయుము ప్రభు

॥ఓదయా॥

- మొలకాట్‌ విద్యానందము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 198