FaithWalk
← Back to Songs

Song #276

ప్రభురాత్రి భోజనము కొరకు సిద్ధపడుట

రాగం: ఆనందఖైరవితాళం: ఏక✍ కావూరి దావీదు

Lyrics

రా - ఆనందఖైరవి (రాయ: ఓమా తండ్రి) తా-ఏక

మనస! యాత్య! తేజరిల్లుమా - యలంకరించు - కొనుము పాప మంత

వీడుమా = వినుము నేండు యేసు నీకు - ఘనముగాను విందుం జేసి -

నినుల దలచి చేరవచ్చె - ఘనుని వెల్లులోని కేగుము ॥మనస॥

1. హృదయ మనెడు తలుపు దట్టుచుం - ప్రభు యేసు నిలచి - సదయుం

డిదిగో నిన్ను బిలుచుచు = ఎదురు జూచుచుండు విభుని - పదయుగమున

కెరగి యొక్కి - ముదముతోడం జేర్చుకొనుము - సదముల మగు ప్రేమం

జూపి ॥మనస॥

2. ధరను సర్వ థ్రేష్ట భాగ్యముల్‌ - వరములును ధనము - నరులు బొందు

చుందు రుచితము = పరమ రక్షకుం డొసంగు - వరశరీర రక్తములకు ధరణి

రత్న రాసులైనం - జాలువా మరేవి యైన ॥మనస॥

ప్రభు రాత్రి భోజనము 229

3. ఎందుం గానరాని ప్రేమను - జూపించి నీకై - పొందుగాం దన ప్రాణ

మిచ్చెను = చిందిన రక్తమును యాగ - మంది నట్టి శరీరంబు - నందముగను

రాత్రి భోజ - నంబు నందు సిద్ధపరచె ॥మనస॥

4 యేసు తనదు బల్లమోంను - సుజీవ మిచ్చు - నెల్ల నష్టములు నశించును

= భాసురముగ మోక్షమునని - వాసివై శ్రీ యేసుతోడ - యీ సుభో జనంబు

దినుట - కాశీర్వాదముల నొసంగు ॥మనస॥

= కావూరి దావీదు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 198