FaithWalk
← Back to Songs

Song #275

క్రీస్తును నమ్మి బాప్తిస్మము పొంద రండి

రాగం: రేగుప్తితాళం: ఆదిఛాయ: పాపులారా మో పనిసరి

Lyrics

రా- రేగుప్తి (చాయ : పాపులారా మో పనిసరి) తా-ఆది

రండి రండి సువార్తబోధ విన - రారోజనులారా = నిండు మనంబుల

కోర్మెలూరగను - నిజరక్షకుండగు యేసునిం జేర ॥రండి॥

1. పాపము లెడ బాపను యిలకరిగిన - (ప్రభువు మహిమ వినుండి - మీ మో

- పాపములను దలపోసి హృదయముల - పశ్చాత్తాపపడి = యా పరమగురుని

నామముద్వారా - ననుసరించి ముంచడముం బొందు ॥రండి॥

228 క్రైప్రవ సంఘము

2. తన మహిమను బలమును - దైవత్వము తగ్గించుకొని వడి - యప్పుడు

తన సేవకుండని మదిందలపోయని - తగు నీతిని గనుండీ = క్రీస్తుండును -

'బాప్తి స్తు డు యోహానునిచే - మునుకొని యోర్జాన్నదిలో - ముంచుటగని

॥రండి॥

3. మురియుచు క్రీస్తువు యోర్జాన్నదిలో - ముంచబడినరీతి - నిప్పుడు -

గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు - గ్రైకొనుటది నీతి = మరువక - స్థిరముగ

మో మనముల నెల్ల -ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగంజేర ॥రండి॥

4 తల్లులు తమ బిడ్డల - కాశీర్వాదము లిమ్మని తేగా - నప్పుడు - చల్లగ

బాలుర కాశీర్వాద మెసంగె ప్రభు విదిగాక = క్రీస్తుండు - తొల్లి జనములకు

ముంచడ మిచ్చిన - టెల్ల విధులలేదు వేదమున ॥రండి॥

ర్‌. అందుచేత వేదమున - బాప్తిస్తుండనంబడె యోహాను - ఇప్పుడు పొందుగ

ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను - మోరలు - నందు విన సత్య

'వేదవాక్యము - సందియములు విడి సాగి వేగమున ॥రండి॥

ప్రభురాత్రి భోజనము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 196