Song #274
పెద్దల బాప్తిస్మము
Lyrics
రా - నవరోజు (చాయ : అందమైన క్రీస్తు కధ) తా- అట
ఆచరించుచునున్నాము - ఆ చందము మేము = యే చందమేసు ప్రభు
సెల - విచ్చివేంచేసితో పరమండలికి ॥ఆచరించు॥
1. నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ - నీ సెలవున న్నిఖిల భూస్టులుల్ - వాసికెక్కగా
గాంజేయుటకు వ్యాపించిరి కోరి = యోసియ్యోను రాజశాశ్వత = శ్రీసనాధ
శితరక్షభాజ - నీ సుదయచే నీ యుద్యోగము - నిత్యంబును బొంది
॥యాచరించు॥
2. భాసురత్వత్సమా చార - వాక్యము విని సదావి - శ్వాసిభాగ్యాభి ముఖ
'స్వాభావుల నీవేళన్ = భాసమాన పతితపా - వనతాంకిత పాత్ర దరికు -
'ల్లాసము నెమ్మోములందు - రాజిల్లగం దెచ్చి |యాచరించు॥
3. పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష - పారావతమా - వీరి - నిత్తరి - నరుదౌ
నీదైవత్వచి - హ్నముతోడను గూడ = సరవిగా దతియను బొందె దెరగున
నీబప్తి స్తోదకములయు - బరిని వ్యాపించియుండుటకు - ప్రార్థించుచు నిన్ను
॥యాచరించు॥
4 పరయానంద వదనము నీ - దరికరాంగిగోరు వీరి న్నీ - పరమ కృపన్
దీవించి నీ - కరుణా కటాక్లేక్షన్ = స్థిరతం బాన్పియాత్మలకు - నీ మహిమ
కిరణములు - నెరపు మో అభువాయని - నిన్ను వేడుచు ॥నాచరించు॥
-విలియం దాకర్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 196