Lyrics
రా - నాధనామక్రియ తా-ఆట
దేవా శిశువులం దెచ్చితిమి - నీవు - దీవించువీరల - దివ్య కృపమిర।దేవా॥
1. వీరు పొందిన బాప్తిస్మంబు - గురుతు - వీరు నీవా రన - విశదపరపంగా
వీరిపైం గురిపించు దయను - వేగ - వీరికిం గలుగంగ - విజ్ఞాన ధనము ॥దేవా॥
226 క్రైప్రవ సంఘము
2. నీ వొసంగు శిశువుల మాకు - దేవ నీవ చేర్చికొనుము - నీవ కాపాడు జీవ
మార్గము నందు నిలుపు - నిత్య - జీవంబు దయచేసి - శ్రీ యేసు కఠినన్
"దేవా
3... విమలాత్మ బాప్తిస్మ మొసంగి - వీరి - విమలులం జేయుము - ప్రీతిని దేవా
- క్షమ భక్తిప్రేమ శాంతుల - నొసంగు - శ్రమముల వెలుంగంగ - సత్య
సాక్షులుగా ॥దేవా॥
4. వీరలకుం దోడై యుండుము - తండ్రి - వీరలం జూడుము - వివిధ మార్గ
ముల - వీరు లోకము విడుచు నపుడు - దయను - వీరలం జేర్చుము - విమ
లానందమున ॥దేవా॥
= పలిపాక జగన్నారము
2783 పిన్న పెద్దల బాప్తిస్మము
రా- నీలాంబరి (చాయ : వారు భాగ్యవంతులు)
యే సాసంగె గొప్ప యాజ్ఞను - తన శిష్యులకును - యేసొసంగె గొప్ప
యాజ్ఞను = దాసులునుగం జేయ బోయి - ధరణిమోంది రాష్ట్రములకు - ఆ
సను బాప్తిస్మ మిచ్చి - నా సుబోధ నేర్చుండనుచు ॥యేసొసంగె॥।
1. జనక కుమారాత్మల పేర - బాప్తిస్మ మియ్యం - చనుడు మిరు సకల
దిశలను = తనయు లైనం తల్లులైనం - తండ్రులైనం బొందవచ్చుం - దగిన
రీతి దాని నిపుడు - తండ్రియైన దైవ కృపను ॥యేసొసంగె॥
2... బాలు రెల్ల బొందవచ్చును - బాప్తిస్మ మిపుడు - జాలిం జూపు క్రీస్తు సెలవున
= బాలు రందు6 ట్రేమ నుంచి - ప్రభువు పిలుచు వారి నెల్ల జాల మేలు
సేయ గోరి - సకల కాలముల యందు ॥యేసాసంగ॥
3. పొందవలయు బాప్తిస్మము - శుద్ధాత్మ చేత - విందు గలుగు మనుజు
లందరు = మంద బుద్ధి విడిచి పెట్టి - మహిమ గల్లు దేవు గొల్వ - నందము
గను లేచి రండి - హర్ష పూర్ణు లగుచు మీరు ॥యేసొసంగ॥
= వలిపాక జగన్నాధము
బాప్తిస్మము 227
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 194