FaithWalk
← Back to Songs

Song #271

ప్రభుని బాప్తిస్మము

రాగం: ముఖారితాళం: ఆది✍ వదషోక్రము చౌరరి

Lyrics

రా- ముఖారి తా-ఆది

వినరే నరులారా - మనముల - వేడుకలను మోర = మన, రక్షకుండగు -

మరియా తనయుని - మహిమలు చెవులార ॥వినరే॥

1. తన కన్నను ముందు - యోహా - నను నతం డింపొందు = ఘనతర

మగును - ప్రవచనముంబి - ల్మెను భూజను లందు- ॥వినరే॥

2. అతండు యోర్డాను - నదిలో - ఖ్యాతిగ ననుదినమున్‌ = పాతకులకు

బా - ప్ర్తిస్మ మిచ్చు నెడం - ప్రభు వచ్చటి కరిగెన్‌ ॥వినరే॥

3. న్యాయము నిలుపుటకై - ప్రభుని వి- ధేయతం గనుపఅచి = శ్రేయ పతి

'బొం - దెను యోహానుని - చేత బాప్తిస్మంబు ॥వినరే॥

4. పరమండల మపుడు - తెరవం - బడి పావురము గతిన్‌ = పరిశుద్ధాత్మ శు

- భప్రభ లీనుచుం - ప్రభువు మంద ట్రాలెన్‌ ॥వినరే॥

5. ఆకాశమునుండి - కలిగెను - ప్రాకటమగు రవము = నా కితండు ప్రియం

- బౌ కుమారుండా - నంద మొంది రనుచు ॥వినరే॥

6 అంతట మన కర్త - పరిశుద్ధాత్మ బలము కలిమిన్‌ = సంతసమున మో -

క్షకుశలవార్తను - జాటంగను దొడంగెన్‌ ॥వినరే॥

7. ఆ నిత్య సువార్త - మన మెద - లో నిడి నమ్మినచో = నానందమయం

'బమృత మేసు ద-యా నిధి మన కొసంగున్‌ ॥వినరే॥

- వదషోక్రము చౌరరి

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 194