FaithWalk
← Back to Songs

Song #267

సువార్తికుల ఘనత

రాగం: కళ్యాణితాళం: త్రిపుట

Lyrics

రా- కళ్యాణి తా- త్రిపుట

ఎంతో సుందరమైనవి - ధర గిరులపై - నెంతో యందమైనవి = సంత

తంబు6 బరమ - జనకు (ప్రేమను దెల్ప - సంతస మందుచు - సరిగ బ్రకటన

జేయ = అంతటను బనిం బూని ప్రభు న - త్యంతముగం ట్రక టించి వసుధ

న-నంత మగు శుభవార్త జాటెడు - వింత యగు బోధకుల పాదము ॥లెంతో॥

222 క్రైప్రవ సంఘము

1. మందమతులగు వారలు - మూర్ధత్వంబు - నొందు నెల్ల జనంబులు =

వందుచు గుందుచు - వన గిరి కందరము - లందు నున్న సకల - మౌ

మోటుజన మెరుంగం = పొందుగాం ప్రభు యే సొసంగెడు - సుందరం

బగు సత్య వాక్యం - బందుకొని చాటించుచుండెడు - అంద మగు బోధ

కుల పాదము॥లెంతో॥

2. మదిలోం ప్రభుని నమ్మిన - పాపుల నెల్లం - తుదిని మోక్ష పదమ్మున =

విదితమ్ముగాం జేర్చి - ప్రీతిం జూపున టంచు - ఇదిగో రమ్మని క్రీస్తు = పద

సన్నిధిని జేర = సదయులై శుభవార్తమానము = ముదమునను మదిలోన నిడి

కొని - పదిలముగం ప్రకటించుచుండెడి - విదితు లగు బోధకుల పాదము

॥లెంతో॥

3. యేసు క్రీస్తు రారాజై - యున్నాండనుచు - భాసురంబుగం దెల్పుచు =

వాసిగాం ప్రభు యేసు - వసుధ రక్షకుండనుచు - యీ సువార్తను జాటి

యిచట నెమ్మదినొంద = దోసకారి జనంబు లందరి - కీ సుమంగళ వార్తం

దెలుపుచు - దోస మంతయు బాపు మన ప్రభు - యేసు జూపెడు వారి

పాదము ॥లెంతో॥

మకాం పాదథ

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 190