Lyrics
రా- జేహాగ్ తా-ఆది
సంఘ శీరసై వెలయు ప్రభువా - సత్యక్ళప సంపూర్ణ ప్రభానా = సర్వ
క్రైస్తవ సంఘ మహి మా - స్రోత్రగీతల్ స్వీకరింపుమా ॥సంఘ॥
1 సంఘ యస్థిభారము వీవే - సంఘ జీవాధారము నీవే = సర్వ జనరక్షణము
నీవే - సర్వలోక నిరీక్షణ నీచే ॥సంఘ॥
2. తరణి చుట్టు తారాగ్రహములు - పరివృత్తంబై తిరుగు రీతిని = తల యె
క్రీస్తయి తనువే భక్తులై - తగిన సఖ్యత నైక్యత నుందురు ॥సంఘ॥
3. నూతనాత్మ నూతన జన్మ - నీతి సేవా నిరతియు గలిగి = నిత్య మాతనియందు
నిలచి - నెగడు వారే నిజుకైస్తవులు ॥సంఘ॥
4. _ ఆత్మశుద్ధి - అనుపమబుద్ధి అమలవర్తన మనిశము గలిగి = ఆత్మఫలములు
జాపగ నేర్చిన -యను భవంబే శ్రైస్తవంబు ॥సంఘ॥
5. _ విశ్వసింతుము నిన్నే మేము - విమల జీవ ప్రదాయకుండ = వరుడనీవై
వరదుడ వీవై - విశ్వ భారతి నుద్దరింపుమా ॥సంఘ॥
= చెట్టే భానుమూర్తి
264 The Church's one foundation
1 ఈ సంఘం పునాది పైనుండి వచ్చి యేసు
క్రీస్తే సాధీశుండే 'పెండ్లాడె నీమెనే
దక్కించె యేసు దీని కోరుచు రక్త మిచ్చి
వాక్కాపుల్ రెట్టించే కానె నీ కన్యనే
220 క్రైస్తవ సంఘము
2 ఒక్కడే దేవుండిందు
ఒక్క విశ్వాసము
ఒక్కటే జన్మ మిందు
ఒక్క కుటుంబము
ఒక్క ప్రసాద విందు 4
ఒకే సునామము
నిరీక్షడొక్క టిందు
నిరంత ప్రెప్తికే
౩ అసత్య మార్గమంచు
సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై
యీ నింద లెల్లం బోయె
ఆనంద నాటికై
కరిన దుఃఖ బాధల్
కల్గిన నోర్చుచు
విభ వానంద ప్రాప్తి
లభింపం గోరుచు
ఆ స్వర్గ పంక్తింజేరి
అనేకుల్ నవ్వినన్ యానంద మొందుచున్
విభాగ మై శ్రమంబుల్ యీ సంఘ మేసుం గూడి
విశేష మొందినన్ విశ్రాంతి బొందును
= సామ్యూల్ తాన్ స్టాన్
ఆము: ఆల్‌వెద్ క్యాగరాజు పామర్
265 Glorious Things of Thee are spoken
1 దేవుని సీయోన్ పురమా! అలసి సాలయకుండ
శ్రేష్టమౌ పట్టణమా ! దాహమున్ దీర్చుధార
స్థావరంబైన పురమా ! దాతయౌ దేవుని కృప
దేవుని నివాసమా! 'సర్వకాలంబు పారున్
యుగముల శిలయైన ౩ కాంచుమానీ యిండ్లమోద
దేవుడే నీ పునాదీ! అగ్ని మేఘంబుల్టిగె
శత్రువు జయించలేని ప్రభుని రాక సమయం
రక్షణ నీ దుర్గము. బని మహిమ దెల్బ!
2 కాంచుమా సజీవధారల్ ప్రార్థన ఫలంబులిచ్చి
శాశ్వత ప్రేమధారల్ మన్నా నిచ్చిన ప్రభు
నీదు పుత్రికా పుత్రులన్ సింహాసనాసీనుడై సు
శృప్తిపర్చు ధారలన్
నాదుస్తోత్రంబుల్ వినెన్
-జాక్ న్యూటక్
అను: మీన్ ెన్నో
'సంఘ సేవకులు 221
సంఘసేవకులు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 188