Song #262
క్రైస్తవ సంఘ బాధ్యతలు
Lyrics
రా- ఆహిరి (చాయ: యేసువంటి ప్రియ బంధుడు) తా-ఆది
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును - పరిమళ వాసనగానుండ=
ప్రభువు చిత్తమును పరిగణించుటయె - సంఘము నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు - గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ
ప్రతిస్టింపను వారిని - సంఘమ - నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
2. యువకులు రేపటి సంఘము నందున - నాయుకు లౌదురు నయముగను
పావనులుగ నిల జేయను వారిని = సంఘము - నీ బాధ్యత గాదా? ॥ప్రభు॥
3... బాప్తిస్యమును కృపా ప్రసాదములు - ప్రభు వెంచెను పరిశుద్ధముగ = ఘనముగ
వాటిని గైకొన నిరతము - సంఘము - నీ బాధ్యతగాదా! ॥ప్రభు॥
4. దేవుడు జతపర్చిన దాంపత్యము - భావములర బంధుత్వములున్ =
సవ్యంబుగసరి జేయంగ వాటిని - సంఘ మ - నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
క్రైపవ సఫము 219
ర్. పామర జనములు ప్రభు నెబుంగక - పెడ మార్గంబుల దిరుగగను =
మానుగ రక్షణ మార్గము జూపుట - సంఘ మ - నీ బాధ్యతగాదా? ॥ప్రభు॥
6. క్రప్తవ డాక్ళత్వము నందెడుగుట - కర్తను కీర్తించుట యౌను = దశమ
భాగములు దాత కొసంగను - సంఘ మ - నీ బాధ్యత గాదా? ॥ప్రభు॥
- ఎంఎల్ మోజెస్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 188