Lyrics
రా - ఖరహర ప్రియ (చాయ: తన యక్రముములకు) తా-ఆది
'సమకూర్చుము తండ్రి - క్రైస్తవ - సభలో నైక్యతను - ద్వరలోం = దమ
ప్రియ కొమరుండు - శ్రమలకుం బూర్వం - బమితాసక్తితో - నడిగిన విధ
మున ॥సమ॥
1... దేశము రక్షణకై - తండ్రి - దేవుని మహిమార్థం - నిజముగ = వాసిగం
గూర్చను - భాసుర ఐక్యం - బాశతో నిన్నిటు - నడుగుచునుండంగ ॥సమః॥
2. యేసుని నామమున్ - మమ్ముల - నేకముజేయు మింకం - దండ్రి =
నీ సిలువను జూ - చుచు మే మిలలో - వాసిగం ట్రేమతో - వర్ణిల్లుటకై
సమ॥
= నరెళ్ల నమూయేలు సుబ్బయ్య
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 188