Song #256
దైవ వాక్యము
Lyrics
రా - యదుకులకాంభోణి (చాయ: ధరణిలోని ధనము లెల్ల తా-ఆది
మమ్ముం ప్రేమం జూచి దేవుండు - మాకు బోధపరపంగ = ఇమ్ముగాను
లేఖనముల - నిచ్చె మాకు భూమిపై ॥మమ్ము॥
1... మా మొగంబు నద్దమందు - మేము చూచునట్లుగ = మేము గాన వచ్చు
'మాస్టితి - మిగులం దేటగ నందులో ॥మమ్ము॥
2. _ పాప మనెడు బురద గోతిని - బడిన మమ్ము నెత్తంగా = పాప రహితుండైన
యేసు - ప్రాణ మిచ్చెను ట్రేమచే ॥మమ్ము॥
పరిశుద్ధ లేఖనములు 215
3... పాప మంతయు వీడి మేము - భక్తి సరణిని నడువంగం = ప్రాపుగాం దన
యాత్మ నిచ్చె - ప్రాణసఖుండగు యేసుండు ॥మమ్ము॥
4 సకల జనులు లేఖనముల - సత్యములను దెలియుచు = అకలుషముగ
వానినమ్మంగ - నంపు మాతను రక్షకా మమ్ము!
- జేడ్ చేంబక్లే్
257 దేవుని వాక్యము
రా-కాపి తా-ఏక
శ్రీ వినోద దాయకంబు - దేవుని వాక్యంబు - జీవమునకు నాస్పదంబు -
చిరమగు ధనంబు = భావంబుల మార్చు నంబు - బహుళ సాధనంబు ॥శ్రీ॥
1. పాప తతికి నాయుధంబు - పాపి కాశ్రయంబు - భూపతులకు దుస్తరంబు
-పుణ్య సాధనంబు = శాప మడంచెడు శరంబు - జగతికి విభవంబు ॥శ్రీ॥
2. స్వాతంత్ర్య మిడు దనంబు - సర్వశ్రేయంబు - ఘాతకులకు ఖర్గంబు -
నీతికినిలయంబు = ప్రీతిని గరపెడు విధంబు - ఖ్యాతికి బథంబు ॥శ్రీ॥
3. సత్య విరాజితంబు - నిత్య శోభితంబు - భృత్య వరుల సంచకరము -
భీతున కభయంబు = చేతో విభవంబు సుగుణ - శిష్యుల హారంబు ॥శ్రీ॥
4 కర్తం జూపు నద్దంబు - ఘనమహాద్భుతంబు - దురితతతికి నస్రంబు- దు
ఖశోషణంబు = పరమోపదేశంబు - బహుళమానితంబు ॥శ్రీ॥
5. సర్వజనులకును హితంబు - సౌఖ్యసాధనంబు- శాంతికి నిజమార్గంబు-
జగడముల హరంబు = జగము నంతకును వరంబు - సత్యవిజయంబు ॥శ్రీ॥
6. కోలాహల కారణంబు -చాల ప్రాచీనంబు-మూలమౌ ధనంబు జగము-
నేలెడి తంత్రంబు = జాలియె దన సూత్రంబు - మేలు భూషణంబు ॥క్రీ॥
7... జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు-దాని బోధనంబు-దీనజనుల కర్థంబు - దివ్య
శోభితంబు = మానితభక్తిని దినంబు - మానని పఠనంబు ॥శ్రీ॥
- గన్నాలత్తల నమాయలు
[aS
ం౦ఘము
క్రైస్తవ
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 184