FaithWalk
← Back to Songs

Song #254

ప్రభుని వాక్యామృతము

రాగం: ఖరహరప్రియతాళం: ఆది

Lyrics

రా - ఖరహరప్రియ తా-ఆది

ప్రభువా పంపుమా - నీ- శుభవర్షము నిమ్మా = ప్రబలంబుగ నీ వాక్యం

బనెడి- విభవామృతము కురియంకేసి ॥ప్రభువా॥

1... వాడియున్నట్టి - యీ - మోడు వృక్షములే = వడిగాం జిగురు పెట్టి

పూచి - గాఢంబుగను ఫలము లియ్యం ॥ప్రభువా॥

2. నీ వాక్యానల - శ్రీ - దేవా పంపుము = భావాఘముల మాడ్చి మనముల్‌

- పావనంబు బొందునటులం ॥ప్రభువా॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 182