Lyrics
రా-హి॥ లైరవి తా- చాపు
దేవుని గ్రంధము-దినదినము చదువుము = పావనమార్గము - జీవము
సత్యము ॥దేవుని॥
1. ఎంచి తలంచుము - మించిన గ్రంథము = అంచితముగను రెం - డంచుల
ఖడ్గము ॥దేవుని॥
2. _ తేనియమధురము - తినుము ప్రతిదినము = ధ్యానముసేయుము - దానన
బ్రదుకుము ॥దేవుని॥
3... నాధుని వాక్యము - అరయుము భాగ్యము = పాదపు దీపము - భక్తుల
కవచము ॥దేవుని॥
4 ఆత్మల శాంతము - అభయము శ్రేయము = ఆత్మలకు బలము - అనయము
సౌఖ్యము ॥దేవుని॥
5, పాపము శాపము - పలువిధతాపము = పాపును వేగము - దాపున
జేరుము ॥దేవుని॥
6. మదినిది నిరతము - పదిలము చేయుము = సదమల జ్ఞానము - సవిధము.
మోక్షము ॥దేవుని॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 182