FaithWalk
← Back to Songs

Song #249

మార్గదర్శియగు పరిశుద్ధాత్ముడు

రాగం: ఆనందబైరవితాళం: వకఛాయ: ఓ మా తండ్రి నీదు నామము✍ దానరి మోజెస్‌

Lyrics

'రా- ఆనందబైరవి (చాయ: ఓ మా తండ్రి నీదు నామము) = తా- వక

రమ్ము పరిశుద్ధాత్మ దేవుండా- మమ్మును గృపాస - నమ్ముకడకు - నెమ్మి

'నడువుమా = మమ్ము నడుపు దీక్షతోంబ - రమ్ము విడిచి యాత్మస్వరూ-

'పమ్మున నరుదెంచిన దై - వమ్ము నీవెకద యెహోవ ॥రమ్ము॥

1. లోకయాత్ర చేయునప్పుడు చీ - కాకుపడిన - మాకు నీవె మార్గ దర్శివై =

వీంక నొసంగి - మాకరంబుం - జేకొని పరిశ్రమముంబాపి - సిలువం

'బడినవానికడకు - క్చేకమూని మమ్ముంజేర్ప ॥రమ్ము॥

2. భక్తవన వసంతదైవమా- నీయందు? ట్రేమా - సక్తివృద్ధిచేసి మనుపుమా=

ముక్తిదాత యేసువిభుని - రక్తమహిమం దెల్ఫ్పియఘ వి-ముక్తులనుగంజేసి

మమ్ము - యుక్తమార్గమందు నిలుప ॥రమ్ము!

3. _ జీవితంపుబాధ లెన్నియో - పెనుంట్రోవులగుచు - నావరించి మమ్ము దా

కిన = మాకు నీవె హితుండవగుచు - భావమిచ్చి భయముందీర్చి - జీవ మైన

యేసుపాద - సేవకు మముసిద్ధపబుప ॥రమ్ము॥

4 పలువిధంబులైన చింతలు - చెలరేంగి మమ్ము - కలంతపెట్టు నవసరం

'బున = వలనుచెడిన మామనముల - మలయు వ్యాకులతను మాన్సి - వలయు

నాదరణము నిచ్చు - పలుకుదోడు వీవెయగుచు ॥రమ్ము॥

210 'పరిశుద్ధాత్ముడగు దేవుడు.

క. తొలిప్రవక్త లెంద రెందజో - నీ (ప్రేరణమునం -బలికినట్టి వేదమందునం=

గల నిగూఢ భావములను - డెలుపు నొజ్జవీవెయగుటం - డెలిపి వాని మమ్ము

'జ్ఞాన - కలితమతులం జేయుకొజకు రమ్ము!

6. సడలివాడిపోవుచున్న మా - విశ్వాసలతను - బలసమృద్ధి నుద్ధరించి మా

= యెడందశోధనములకతనం బొడము సంశయాంకురంబు - లడంచి (ప్రేమం

జ్యోతిమాలోం - గదుస్టిరముగ వెలుంగజేయ ॥రమ్ము॥

7... స్తుతులు నుతులు నీకెచెల్లుంగా - వుత యుగయుగంబు - లతులభక్తిని న్నె

కొలుతుము = క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్చుమయ్య - మృతికి

'మృత్యువైనవాని వితతసింహపీరిపైని ॥రమ్ము!

= దానరి మోజెస్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 178