Song #247
పరిశుద్ధాత్ముని ప్రాపు
Lyrics
రా - కాంభోజి (చాయ: అన్ని కాలంబుల) తా- అట
పరిశుద్ధాత్మ ప్రభుని - వరదివ్యశక్తిబం - ధురము ధరణికిజీవ - సంజీవము
- పరమౌన్నత్యంబైన - పరలోక సువిశేష - పరమార్థములు దెలుపు నెటిమార్గము
పరి॥
208 'పరిశుద్ధాత్ముడగు దేవుడు.
1. ఆపత్మాలమునందు - ప్రాపయి మానవజాతి - కాపయి సంరక్షించి -
ఏపారును = పాపాంధకారమున బడి ్రుగ్గి శోకించు - పాపజాతికి దీప
కాశియై రహియించు - కృపయు కనికరములు గుంఫించి - మధురాతి-
ప్రభగా భాసిల్లైెడు పరమార్థము - అపట్రంశకార్యముల కెపుడు తావీయక-
సుపురోగతిని జూపి శోధించును ॥పరి॥
2. బండలనుపమించు - గుండియల కదలించు - నిండుశక్తి ఘటించు నీతి
'జెంచు = ఎండిన యెదలను నిండించు రక్షథో - ద్దండ విలసిత భాగ్య దానమ్ములు
- దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి- మెండుగా నాదరము మేళవించి -
మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల - నుండి పాపిని గాచు నండయౌచు
"పరి
3. శాంతి సమాధాన -సౌజన్యభావమ్ము- కాంతిమంతము గల్లు కారుణ్యము=
అంతములేనట్టి - ఆనంద శుద్దాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు = ఎంతో
సంతోషముతో - అంతుబొంతులేని వి -క్రాంతి బలత్యాగముల - గావింప
జేయు - చింతా ధ్వాంతములోన - చెదరికొట్టుకపోవు - శాంతిలేని జనతకు -
'సౌఖ్యాస్పదము ॥పరి॥
- నురగాల తిమోతీ జ్ఞానానందము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 176