FaithWalk
← Back to Songs

Song #245

పరిశుద్ధాత్మా, రమ్ము

రాగం: శ్రీరాగముతాళం: ఆది✍ మేడికాయల సాధువు

Lyrics

రా - శ్రీరాగము తా-ఆది

రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా - రమ్ము రమ్ము = రమ్ము దీవింపంగ - నిమ్ము

నీదు కృపను - నింపు మా డెందముల్‌ - నెమ్మదిం బొందంగ ॥రమ్ము॥

1. జీవంపు టూటవు - ప్రేమ జ్వాల వీవె = దేవ దాన మోవె - యాద

రించువాండ ॥రమ్ము॥

2. దేవహస్త మోవె - వరము లన్ని నీవె = నీవె తండ్రి వాగ్ధ - త్రమ్మయి

'వెలుంగుచుండు ॥రమ్ము॥

3... మాటలాడు శక్తి - నిచ్చి నాయాత్మను = మేటిల్ల నను నభి - షేకించుమి

దేవ ॥రమ్ము॥

4. ఇమ్మునీదు వెలుంగు - నింపు నీ (ప్రేమతో = కమ్ము నాకుం తోడు = నన్ను

బలపర్చుమా ॥రమ్ము॥

5. పారదోలు దవ్వు - నాత్మ శత్రువుల నిం = పార నీదు నెమ్మ - దిచ్చి ప్రోవు

నన్ను ॥రమ్ము!

6. ముందు నీవు నడువ - నన్ను డాయ దేది = యిందు నన్ను 6 జెరచు -

వారు లేరు భువిని ॥రమ్ము॥

7. జనకుం జూపు నాకు - నట్లె చూపు సుతుని = ననయ మెణీంగి దేవ నిను

నమ్మి జీవింప ॥రమ్ము॥

8. జనక సుతాత్మయౌ - ఘనత్రిత్వమౌ దేవా = నిను సన్ఫుతింపను నీదు

దయ నంపుమా ॥రమ్ము!

- మేడికాయల సాధువు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 176