Song #244
పరిశుద్ధాత్మా, రమ్ము
Lyrics
రా - ఆనందభైరవి (చాయ: తనువునాదిదిగో) తా- అట
పరిశుద్ధాత్ముండ దేవ!- ప్రభువా నీ కరుణ మా - పైన వర్షించు మయ్య=
వరుండా నీ భక్తుల-మనముల నాత్మల - బలపర్చి రక్షించి-మరి స్వస్తి నిడు
మయ్య ॥పరి॥
1... బలమౌ నీ వెలుంగుచేం - బలు దేవ భాషల - ప్రజల కందర కైక్యము?
గలిగించి విశ్వాస - మున వారి నొనంగూర్చి - వెలయుచుండెడు నీకే - విన
తుల్ సల్పుదు మయ్య ॥పరి॥
2... బలమౌ దుర్గమా మిగుల - పావనంబగు వెలుంగా!- ప్రభువా దేవుని జ్ఞానము
= కలిగించి మదితోడం- బీలువః దండ్రీ యంచు - వెలుగు సత్య మునౌ నీ -
బిల వాక్య మిడు మాకుం ॥పరి॥
3. _ విపరీత బోధలను -వేరౌ బోధకులను - విడువ మా కిడు సాయము =
కృప నొప్పు యేసే మా - గురు వంచు మది నమ్మి - యపనమ్మికను మాని
- యవనిం బ్రతుక నిమ్ము ॥పరి॥
4 పరిశుద్ధతకు నూటా - నెర నెమ్మదికి కర్తా - జరిగింప నీ యాజ్ఞలన్ =
శ్వర నొందు చరణములు - స్థిర డెందమును నీమ్ము - పరిశోధనలు గలుగ -
భయమొంద నీయకుము ॥పరి॥।
5. మరణ జీవంబు ల - స్థిర యోధులను బోలి - పరుగెత్త నీ దారినే =
తిరతం దప్పిన వేళ - దేహంబునకు శక్తి - గరిమతో నిడి సిద్ధ - పరచుము
మము ప్రభువా ॥పరి॥
- కడియం గాటియేలు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 174