Lyrics
రా- కళ్యాణి తా- క్రిపుట
పరిశుద్ధాత్మను గోరుము - జీవమ యేసు - ప్రభుని పేరట వేడుము =
నరు లందరి మింద - నా యాత్మ నుంతు నని - పరలోకపు తండ్రి - పలికె
వేదమునందు ॥పరిశుద్ధాత్మను॥
1. పరిశుద్ధాత్మ లేనిది - వేదాగమ - పఠన పఠనము గాదది = నెర చీంక
'టింట సర - కులు వెదకు రీతి ప - ల్మరు వెదకినను నిర - ర్థకమై పోవును
వేగం ॥పరిశుద్ధాత్మను॥
2. _ పరిశుద్ధాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది = పరబోధక
ముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యను - భవము గానివై
'యుండుం ॥పరిశుద్ధాత్మను॥
3. పరిశుద్ధాత్మ లేనిది - యేసు ప్రభుని -నెలుంగు టెజంగుట గాదది = నర
రూపుం దాల్చి దు - ర్నరుల రక్షణకొరకు - మరణ మొందిన ప్రభుని-
కరుణాధికము వడయం ॥పరిశుద్ధాత్మను॥
'పరిశుద్ధాత్ముడగు దేవుడు 205
4. _ పరిశుద్ధాత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకుగాదది = దురికేచ్చ
= లను గొప్పు = యురులం దగిలి భక్తి - తరిగి పోవుట కద్ది - దొరకనందున
మమ్ము ॥పరిశుద్ధాత్మను॥
5. _ పరిశుద్ధాత్మను బొందుట - అన్నిటి కన్నం -ప్రబలంబైన మేలిట = నెర
నమ్మి మొబుబెట్టు - పరమ పావనం డద్ది - కరుణించి నీ కొసంగు - మరణాంత
మగు దనుక ॥పరిశుద్ధాత్మను॥
= కేరళ జార్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 174