FaithWalk
← Back to Songs

Song #239

పరిశుద్ధాత్మకొరకుం బ్రార్థించుట

రాగం: ముఖారితాళం: అట✍ ఐజక్‌ వాట్స్‌

Lyrics

రా- ముఖారి (రాయ: యేసు కరుణ) తా- అట

ఆత్మా నడుపు స-త్యము లోని కిపుడే - యాత్మా నడుపు = ఆత్మా నీ

'సాయంబు - నధికంబుగా నిచ్చి -ఆత్మానందముతో దై-వారాధనమున॥ కాత్మా।

'ఘోర కలుషంబుల- దూరంబుగాం దోలి = పారమార్థిక బుద్ధిం-గోరు

నట్టులను ॥ఆత్మా॥

2. _ అంధత్వంబు వలన - మందమైయుండు మా = డెందంబు లెల్ల నీ యందు

వెలుయగుటకు ॥అత్మా[॥

3. నిర్మల హృదయంబు - నిరతంబు మా కిచ్చి = కూర్మిన్‌ నీ వరములం-

గూర్చి దీవించి ॥అత్మా॥

4 సకల మానవులతో - అకలంక శుభవార్తం = బ్రకటించు బలజ్ఞాన - నిక

రంబు నిచ్చి ॥ఆత్మా॥

క్‌. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి - ప్రభు సేవలోన

"ఆత్మా

-చూబూరి కొర్టేలియస్‌

'పరిశుద్ధాత్ముడగు దేవుడు 203

240 Our Blest Redeemer, ere He Breathed

1 శ్రీ యేసు స్వామి తిరిగి 3... సద్గుణ మున్న మనకు

మోక్షంబు జేరగా ఆ యాత్మ దానము

ఒక్మాదరణకర్తను శోధించు దుష్టుని సహా

ఒసంగెను. జయించును.

2. ఆ దేవునాత్మ ప్రీతిగా 4. ఓ దేవునాత్మ మమ్మును

మదిన్‌ వసించుచు విశుద్ధిపర్చుము

విధేయులైన మనల 'మా హృదయంబులో సదా

పాలించును. వసించుము.

-హీరియల్‌ ఆబర్‌

అను జేల్‌ చేంబన్‌

241 Gracious Spirit, Holy Ghost

1. దివ్య పావనాత్మ, నీ 4. దృష్టిగా విశ్వాసము

'యీవు లన్ని మంచివి మాజంగా నిరీక్షణ

నీదు ముఖ్యదానమి యనుభవమౌం గాని

-దివ్య ప్రేమయే- - ప్రేమ నిత్యమే-

2. ప్రేమ దయచూపును 5. విశ్వాస నిరీక్షణ

డేను దీరకాంతము ప్రేమ లీ మూడుండును

'మృతికన్న బలము కాని శ్రేష్టమయినది

- దివ్య ప్రేమయే- -దివ్య ప్రేమయే-

3. కాలజ్ఞాన మంతయు 6. _ పావనాత్య' స్తోత్రము

కొట్టి వేయబడును నీకుం జేయు వారము

(ప్రేమ నిత్య ముండును 'మాకు దయచేయుము

- దివ్య ప్రేమయే - -చివ్య (ప్రేమయే -

కోకఫర్‌ వర్జ్‌ వర్‌

అను: బర్నర్‌ బాకాన్‌

204 పరిశుద్ధాత్ముడగు దేవుడు

242 Come Holy Spirit Heavenly Dove

1. దైవాళ్మ పరిశుద్ధుడా 3. మాదుర్గుణంబు లెల్లను

ధారాళ ప్రేమను చెదరం గొట్టుము

దండిగ నిచ్చి మమ్మును మా పాప మణుపుటకై

దయన్‌ దీవించుము. నీ శక్తిం జూపుము.

2. మా యజ్ఞానాంధకారము 4 సన్మార్గమందు నిత్యము

'ప్రయము జేయుము మమ్ము నడుపుము

నీ యెకువైన తేజము నీ మోక్షమందు పిమ్మట

'మా యందు పోయుము. మమ్మాదరింపుము.

- ఐజక్‌ వాట్స్‌

అను: జాన్‌ స్మిత్‌ వార్దా

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 172