Lyrics
రా - బిలహరి తా- అట
పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా =దురతేచ్చలను దూర- పరచు
సత్యాత్మా ॥పరిశుద్ధాత్మ॥
1. నిత్యంపు వెల్లుచే - నింపు జ్ఞానాత్మ =
పరిశుద్ధాత్మ॥
త్యంపు శుభ వార్త - సంధించు
నాత్మ
2. _ జీవమార్గంబున - జీవింప నేర్చి = త్రోవం దప్పిన వారి - భావంబు మార్చు
॥పరిశుద్ధాత్మ॥
3... పాపాంధకారంబుం - బాపు నీ వెలుంగుం = జూపి మింటికి నడిపి -
కాపాడి మెలంగు ॥పరిశుద్ధాత్యః
ఓ భక్తుండు శోధింపం - బడుచుండునేని = యుక్తి దెల్పెడి సర్వ - శక్తి
నీదౌను ॥పరిశుద్ధాత్మ।
5. తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము
పరిశుద్ధాత్య।
-మూళజాక్
238. పరిశుద్ధాత్మకొరకు వేండుట
రా- ముఖారి (డాయ: యేసు క్రీస్తుని గొల్వరన్న) తా-ఆది
డైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిం - పారజేయుము
(టేమన్ నింపు = దేవా యాత్యుండ-దిగుము మమ్ముల - శుద్ధీకరించుము -
దయారసముచే ॥దైవాత్మా॥
202 'పరిశుద్ధాత్ముడగు దేవుడు
1. దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు -(ప్రేరణవలనం బ్రివచించిరి
= పావురమా దిగి - మాలో వసించుము-పాపుము చీకటి - వెలుంగుచు
మాలో ॥దైవాత్మా॥
రమ్ము ఓ యున్నతంపు ఆత్మా - నాలుగు దెసల-నుండి మమ్ముల నావ
రించు= రమ్ము రమ్ము దిగి = యెండిన యెముకలు-గానగు లోకుల -మోదికి
'ముదమున ॥దైవాత్మా॥
3. మే మజ్టానాంధకారమునను - మునింగితిమి గాన - చెదరంగంజేయు
మంధకారము = పామర జనులకుం-బేర్మితొ నొసంగు ను- జ్ఞాన ప్రకా శము
- నిల్బుము మాలో ॥దైవాత్మా॥
- మావిళ్ల యెషయా
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 170