Lyrics
(చాయ: ఇదియే సమయంబు)
ప్రభు - పునరాగమరీతి విను - మో ప్రభాతగీతి - చయ్యన రానయె జ్యోతి
- సమయంబులేదు ధాత్రి ॥ప్రభు॥
200 కుమారుడగు దేవుడు
1. పవలు పదియురెండు ఘంటలు - పాపతమోహేళి - భువనంబులు తెల్వి
దేల్చి ప్ర - బోధ సుప్రభాళి = కువలయు త్రాణముకై కడపట - కుధర ముపై
బ్రాలి చన - దవిలిన శోకమున ద్విజాతివి - తతి గుండెవిరాళి ॥ ప్రభు॥
2. _ గతియించెను సంధ్యచీకటి - కారుకొనెంధాటి - మతి స్వాస్థ్యము నెడగా
క్రీస్తు స - మాజప్రజాకోటి = క్షితితలాన రాజుప్రభవెలి - గెన్నొ కింతపాటి
అట-మృతిభయంకరంబై వడినడి - రేయిపోయెదాటి ॥|ప్రభు॥
3. తాలి జాముస్తవముజేసె విహంగమ - సంఘములలవోక కడు దీమసమున
మింట చటుక్కున = దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము - దెచ్చెవేగ
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్చురేఖ ॥|ప్రభు॥
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 168