Lyrics
రా- కళ్యాణి (రాయ: సంతోషింపరె) తా-అట
యేను వచ్చెడి వేళాయె సోదరులారా - కాశమేఘుములతోను =
భాసురమగుతన నివాసంబునకుమనల - దీసుకపోయిప్రకాశితులను జేయ
యేసు
1... నిద్రమేల్మొను వేళాయె సమయము దెలిసి-ఓరిమితో నుండరే = భద్రముగా
శత్రుయుపద్రవమును దాటి - సిద్ధపడుండి ప్రభునియొద్ద నివసించుటకు
యేసు
2. తనువును బలిపెట్టిన మన రక్షకుండు- ఘన మహిమలోకి వెళ్లి = తన
'యింట స్థలములు మనకు సిద్ధముంజేసి - చనుదెంచు వేళాయె కనిపెట్టి
'యుందాము. ॥యేసు॥
3. చాలారాత్రి గతించెను సోదరులారా - వెలుగు సమిపించెను = వేల
దూతలతోడ యేసయ్యవచ్చును - కాలగురుతులగని మేలుకొనరెవేగ ॥యేసు॥
4 శోధన కాలమిదే యీధరణిలో - బాధలురావచ్చును = నాధుండైన
యేసుపాదముల కడనుండ - యేది కీడుచేయలేదు మనపై నెపుడు ॥యేసు॥
5. మనలను ట్రేమించుచూ మన పాపముల-దనరక్తమున గడుగుచు = ఘన
దేవునికి నర్చకులనుజేసిన (ప్రభుని - కొనియాడి బలమహిమలను జెల్లింతుము
నిరత ॥యేసు॥
- చదలవాడ తావన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 168