FaithWalk
← Back to Songs

Song #233

క్రీస్తుని రెండవ రాకడ

రాగం: పంతువరాళితాళం: చాపుఛాయ: వందనం నీకె✍ ఆావూరి లక్ష్మయ్య

Lyrics

రా- పంతువరాళి (చాయ: వందనం నీకె) తా- చాపు

వచ్చును క్రీస్తు వచ్చును - భూలోకమునకు - వచ్చును - క్రీస్తు వచ్చును

= చెచ్చెరను మేఘములపె రవ - మిచ్చు బూర సునాదములతో - హెచ్చుగను

దూతస మూహము - లచ్చుగను సేవింపగ్రక్కున ॥వచ్చును॥

1. _ అంతటను సకల భూజనులు - వింతగను బూర ధ్వనియు విని - నంతలోనె

సజీవులై ప్రభు - చెంత నిల్తు రపాఠర మహిమను ॥వచ్చును॥

2. ఒనరగనుందన మేఘ సింహా - సనముపైం గూర్చుండి పావన - జనుల

బారుల నిరుపార్వము - లను విభజనముం జేయు నిక్కము ॥వచ్చును॥

3. అదను నిది యని హృదయముల ప్రభు - పదయుగళ సున్నతియెజుంగక

చ్చును॥

4. _ అమిత పాపాత్ముల నరకలో - కమునం బడవైచి సుజన సమూ - హముల

- మద దు రేచ్చల గెదరు పాపుల - హృదయములు చెదరి భీతిల్లంగ ॥

దనవెను వెంటం గొని చను - విమల నిత్య కిరీటము లొసంగం ॥వచ్చును॥

ర్‌. తల్లి పిల్లల నెడబాసియు - నల్లకల్లోలముగ భువిపై - తల్లడిల్లుచు నొకరి

నొకరు - నెల్లకాలము జూడని గడియ ॥వచ్చును॥

= ఆావూరి లక్ష్మయ్య

క్రీస్తు పునరాగమనము 199

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 168