Lyrics
రా- ముఖారి (రాయ: నాడు వచ్చినట్లు గాదు) తా-ఆది
ఓహోహో మా యన్నలారా - యుద్యోగింపండి = యిపుడే - త్రాహి త్రాహి
యనుచుం క్రీస్తుని - దయను గోరండి ॥ఓహో॥
1. అంత్యదినము నాటి బాధ - లాలకించండి = నరక - ప్రాంతమునకు
బోకమునుపే - ప్రభువును వేడండి ॥ఓహో॥
2. మింట ప్రభువు *కేజోమయమౌ - మేఘారూధుండై = యగ్ని - మంట
వీను సింహాసనము - నంటి కూర్చుండు ॥ఓహో॥
3. అంధకారమగును సూర్యుడా దినమందు = “కుముద- బాంధవుడు మిగుల
రక్త- వర్ణము నొందును ॥ఓహో॥
4. కడు భీతిగ సర్వసృష్టి - కంపించుచు నుండున్ = భూమి “కడలి 'యభ్రము
తాపమున - కరిగి పోవుచుండున్ ॥ఓహో॥
5, నరక ప్రచండాగ్ని గుండ - మరదై గన్పదును = దానిం - జొరక మరి యే
తెరువు పాపా - త్ములకు గలుగును ॥ఓహో॥
క్రీస్తు పునరాగమనము 197
6 డ్రేమతో నడిగెదను నా - ప్రియబంధువులార = మోర - లామహా
దినమందున దిరమై - యట నిలువంగలర ॥ఓహో॥
7... కామడ్రోధ లోభమోహ - గర్వగుణములను = మీరు - (ప్రేమించి చేసితిరి
గద - పెక్కు విధములను ॥ఓహో॥
8. కల్లలాడుచుడి ప్రొద్దు - గడుపుచుంటిరే = యింక - చిల్లర వేల్పుల పూజ
- కేయుచుంటిరే ॥ఓహో॥
9. ప్రకటంబుగ నైన మరి 'గు - ప్తస్థల మందైన = చేయు - సకల క్రియలు
ప్రభువున కెజుక - సంపూర్ణముగాను | ఓహో॥
10. జాతి గోత్రమడుగం బోడు - సర్వేశ్వరుండు = క్రియల - రీతి మనసు
మాత్రమె విచా - రించు ప్రభువతండు ॥ఓహో॥
= తడపిత్తము వౌదరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 166