FaithWalk
← Back to Songs

Song #229

క్రీస్తు మహిమతో వచ్చుట

రాగం: ఘంటాతాళం: అట

Lyrics

రా- ఘంటా తా-అట

మహిమతో మన యేసు - ఇహమునకు వేంచేయున్‌ = సహోదరులారా.

మన మా - మహిమలో వెలుంగుదుము ॥మహిమతో॥

మోములు వంచి యేసు - నామము నుతియించు = పామరులమైన మనల

- జ్రేమతోం గప్పినాండే ॥మహిమతో॥

2. పాత్రులమా మనము - శత్రులమే కాదా = మిత్రులన్‌ జేసిన వి - చిత్రము

తెలియలేము ॥మహిమతో॥

3. శిరముల పైని జీవ - కిరీటములతోను = బరమ దేవుని వరములు - మురి

యుచు మరువలేము ॥వచుహిమతో॥

4. వీణెలతో మనము - నాణెమైన పాట = బుణము చెల్లింపలేమని - యణం

గి మణంగి పాడుదుము ॥మహిమతో॥

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 164