FaithWalk
← Back to Songs

Song #194

కుమారుడగు దేవుడు

రాగం: ముఖారితాళం: ఆదిఛాయ: హృదయమనెడు✍ వడుషోత్తము చౌధరి

Lyrics

7. _ భాసురమైనట్టి - యేసయ్య రాకను - ఈ సూర్యుండు జూడలేండు తన వి -

కాసము జీంకటౌను వి - కాసము జీంకటౌను - నీ కా సుగతిం జూపువాండు

॥కోలాహలముగ॥

- విజ్టీలి సమూయేలు

క్రీస్తు యొక్క రెండవ రాకడ - అవిశ్వాసుల భయము

రా- ముఖారి (చాయ: హృదయమనెడు) తా-ఆది

నాడు వచ్చినట్లు గాదు - నేండు వచ్చుట = తేరి - చూడరాదు క్రీస్తు

నింకం = జొత్తు మెచ్చుట ॥నాండు॥

1... మొదట గొజ్టెపిల్ల రీతి - నొదిగి వచ్చెంగా = యిపుడు - కొదమ సింహమయ్యె

మనకు - గుండె దిగులుగా ॥నాండు॥

2. _ దాసునివలె దొల్లి - జూచినాముగా = యిపుడు - దోసము లెంచి దండింప

= దొరయైనాండుగా ॥నాండు॥

3. ఏ తట్టు బోయిన మనకు - నెదురు వచ్చెంగా = పిడుగు - రీతి వాని

యుగ్రమైన - దృష్టి హెచ్చంగా ॥నాందు॥

4. కొండ వండ లందు డాగి - యుండలేముగా = వాని - యందనుండి

'మండు నగ్ని - యదిగో వచ్చెంగా ॥నాండు॥

5. దిక్కుగా నున్నట్లు నితర - దేవతలను నమ్మి = వట్టి - పుక్కిటి పురాణములకుం

బోయి చెడితిమి ॥నాండు॥

6. వీధుల బోధించు వారి - వినక పోతిమి = యిపుడు - బాధం బొంది

నరకాగ్నిలోం బదంబాలైతిమి ॥నాండు॥

- వడుషోత్తము చౌధరి

క్రీస్తు పునరాగమనము 195

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 164