FaithWalk
← Back to Songs

Song #226

క్రీస్తు ఆరోహణము

తాళం: త్రిపుటఛాయ: నీకన్న యిక వేరే✍ ాబారి ప్రకాశము

Lyrics

రాగము - ఆనందభైరవి (చాయ: నీకన్న యిక వేరే) తా - త్రిపుట

మేఘంబుపై నెక్కి - మేలుగ ప్రభు క్రీస్తు - యాకసంబున కేగెను =

ప్రాకటముగను ఆత్మనంది - ప్రజ్ఞ మరగ సాక్ష్యమిచ్చి - యేక దీక్షను యేసు

రాకకు - నెదురు జూడుడటంచు ప్రభువు ॥మేఘంబు॥

1. యూదయ్య - సమరయ్య - ప్రాంతంబులంతట - నాదు వార్తను జాటరే =

భూదిగంతము వరకు మోరు భూరి సాక్షులగుచు నాకు - సాదరంబుగ సత్య

విశ్వా - సంబులన్‌ మనుడంచు ప్రభువు ॥మేఘంబు॥

గలిలయ్యులార మో - రాశతో నెందుకు - తిలకించు చున్నారట్లు =

'వెలయపరమున కెట్లు నేగెనొ - యిలకు నా ప్రభువట్లెమరల - యలర వచ్చుట

మీరు గాంచెద - రంచు దూతలు బల్మిరపుడె ॥మేఘంబు॥

3. శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే - భాసిల్ల మటి వచ్చును =

యేసు ప్రభుని యడుగు జాడల - యేపు మోరగ నడచు కొనుచు - నీసు

రక్షణ నిలకుజాటుచు - నెదురు జూడుము యేసు కొజకే |మేఘంబు॥

- ాబారి ప్రకాశము

క్రీస్తు పునరాగమనము 193

క్రీస్తు పునరాగమనము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 162