Lyrics
రా - ఆనందఖైరవి (దాయ: ఓ మా తండ్రి నీదు నామము) తా- ఏక
పరమ ప్రభో యేసురక్షకా - ధననరుల ట్రోచి = పరమ కారోహణంబైతివా
= మరియయందు జననమొంది - వరము లిడుచు దిరిగిధరను - మరణమొంది
తిరిగిలేచి - పరము కేగితివా ప్రభో ॥పరమ॥
1. ఘోర పాపభారముతోడ - దరిగానలేకం - దిరుగుచుండినట్టి మమ్మును =
కూరిమితోం దరికింబిలిచి - భారమును నీవేమోసి - ఊరకమము క్షమియించి
- నేరములను బాపిన ప్రభో ॥|పరమ॥
2. సిలువమరణమొందినం ప్రభువా - ఇలనరుల ఘోర - కలుషములను బాపిన
ప్రభువా = విలువలేని నీదు బ్రతుకు - బలముగల నీ ప్రేమ సేవ - సలలితముగ
ననుకరించి - ఇలను మేము (బ్రతుకునట్లు ॥పరమ॥
"నివాసమునకు.
"న్ఫహము. *మోక్షమందు. 'నినాసస్థలములు. “ప్రభుత్వము. “సంతోషము. “మనమవి.
192 కుమారుడగు దేవుడు
3. చెజను చెటగంబట్టిన ప్రభువా - ధనరులకెల్ల = వరములను విరివి నిడితివా
= పరముకేగి పరమతండ్రి - పరమున కుడిపార్య్వమందుం - దిరముగాం
గూర్చుండి యుండి - తిరిగి ధరకు వచ్చెదవా ॥పరమ॥
4. నీదు రాక కెదురుజూచెడి - నీ దాసులను - సదయతతో జూడుమో ప్రభో
= మాదినపు ప్రార్థనలను - మాదు స్తోత్రములను మిగులం - ట్రోదిగా గైకొనుచు
నేడు - ట్రోవుమయ్య మమ్ములను ॥పరమ॥
5. పంపుమయ్యనీదు ఆత్మను - పదిలముగ దయతో - సొంపుగ నీ శుద్ధాత్మను
- నింపుమయ్య నీదు కృపతో - ఇంపగు నీవరములతో - సొంపు గాను నీదు
సేవ - జేయనిలను నెల్లపుడు ॥పరమ॥
- ఐవర్ జోన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 160