Lyrics
రా- ముఖారి తా-ఆది
ఇదిగో నా శిష్యులారా - యెజుక లుంచుండి = మోక్ష - 'సదనమున కేను
బోదు - సంతోషించుండి ॥ఇదిగో॥
క్రీస్తు ఆరోహణము 191
1. యెరూషలేమందుండి మో - రెదురు చూడుండి - మోపైం - బరిశుద్ధాత్మయు
దిగివచ్చి - పనులు దెల్పును ॥ఇదిగో॥
దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మీతో - 'మక్ష్కువెయుండం
'బరిశు - ద్ధాత్యను బంపెదను ॥ఇదిగో॥
3. “నిర్యాణమున మోకొరకై “నెలవులు గల్పింతు = నాతో - సర్వకాలము నిత్య
- “సామ్రాజ్యము నేల ॥నిదిగో॥
4. ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుండి = నాదు - సకలాజ్ఞలందు
నిదియె - సార మనుకొనుండి ॥యిదిగో॥
ఏదైననా పేరిటమో - రించుక వేండినను = మకు - "మోదముతోడదాని
- ముందే చేయుదును ॥ఇదిగో॥
6 “ఉల్లము లందుం గలంత - లెల్ల విడువుండి = నేను - మళ్లి వచ్చెడి విధము
- మరువకుండుండి ॥యిదిగో॥
= ఫడషెక్రమ వాధం
క్రీస్తు ఆరోహణము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 160