Song #223
ప్రభుని ప్రత్యక్షతలు
Lyrics
రా - శంకరాభరణము (చాయ: యేసుని (ప్రేమను నేమారకను) తా-ఆది
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ - రించెద వినరే ప్రియులార = వాస్తవముగ
మరణించి (బ్రతికెనని - వసుధలోం బ్రకటింపరె యూరూరం ॥ గ్రీస్తు॥
1. మరియ మగ్గలేనెకుం బ్రథమంబున - మన గురువర్యుం డగపడియెం
తరుణీమణులకు రెండవ మాజొక - దర్శనము దయతో నిడియెం ॥గ్రీస్తు॥
2. సీమో నను పేతురును గూడ ద - ర్భించె నతండు మూండవ మాణు
ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకు - '్రియ మొనరించె మటౌక తీజు ॥ క్రీస్తు!
3, తోమాలేని తరుణమునం బదుగురి - తో వచించె గృహమున జేరి =
తోమాకు కనపడి యతని సంశయముం - దొలంగించెను బ్రభుం డొకసారి
॥జ్రీస్తు!
4. సందరంపు దరి నేడుగురికి మ - త్వంబులు వింతగ సమకూర్చె =
'సందర్శించియు యాకోబునకును - సంతోషము నెంతయుం గూర్చె ॥క్రీస్తు॥
5. ప్రభుం డొక మాతే నూరుగురిం దాం - బ్రత్యక్షుం డయ్యెను పేర్మి = నషయ
మొసంగి యపొస్తలులకుం క్రీ - స్తారోహణుం డయ్యెను గూర్మిం ॥క్రీస్తు॥
6. హత్యం జేయ నేగెడు తార్పీయున - కగపడి రక్షించెను సుమ్ము =
మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో - దృశ్యుం డగు నిది సత్యమ్ము ॥క్రీస్తు॥
= ముళెల దావీదు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 160