Song #220
క్రీస్తు పునరుత్థానము
Lyrics
రా-తోడి (చాయ: వారు భాగ్యవంతు లౌదురు) తా-ఆది
యేసు పునరుత్థానమాయెను - చావునొంది క్రీ - స్తేను పునరుక్ణానమాయెను
= యేసు పునరుత్థానమాయె - దాసులెల్ల నుతింప వింతగ - భాసురంబుగ
భక్తలనర - వాసులుగం దాంజేయు నిప్పుడు ॥యేసు॥
1. బేధపడి యా సిల్వమోందను - దుష్టాత్మ లాయన - నాదరంబుగం బట్టి
మోదను = పాదుకొని (ప్రేమన్మతిన్సరి - పంధి జనుల గావుమంచును -
సాదరంబుగ వేండె తండ్రిని - శత్రులను రక్షింప నిప్పుడు యేసు॥
2. దుష్టజను లేతెంచుచున్నారు - నన్ఫుంబట్టి చాలంగ = గష్టపెట్టం దలంచు
కొన్నారు = విష్టపంబున సిల్వమోందను - వేదన క్రూరముగ బెట్టుచు -
భ్రవులైనను బాసిమోరంక - పారిపోయెదరంచు నిప్పుడు యేసు॥
3. _ ఆమహిన్సరి శుద్ధవంతుండై - జన్మించె దేవుని - నీయందున నీతిమంతుల
డై = యీ మహిని బోధింప దోష వి - హీనుండైన నిరపరాధిని - స్వామి
ద్రోహిగ నెంచి యూదులు - చంపి పూడిచిపెట్ట నిప్పుడు ॥యేసు॥
- విశ్టిరి నమాయేలు
221 Low in the Grave He Lay
1. యేసు సమాధిలో 2. వ్యర్ధమే కావలి
పరుండియుండి సమాధియొద్ద
వాసిగ మూండవ వ్యర్థంబు ముద్రయు
నాండు లేచెన్. యేసూప్రభూ!
॥ లేదెన్ సమాధినుండి 3. మృత్యుబంధంబులన్
మృత్యువుపై విజయమొంది నిత్యుండు త్రెంచెన్
శత్రువు నోడించి జయశాలియై | స్తుత్యుండు జయించెన్
నాత్యముం జీవించ జయం! జయం!
మధ్యవర్తియై;
లేచెను! లేచెను - కాబ్ లొరీ
హల్లెలూయ! లేచెను ॥ అను : ఒంగోటు దావీదు
క్రీస్తు పునరుత్థానము 189
222 Christ the Lord is Risen Today
1. క్రీస్తు నేడు లేచెను 4. డ్రీస్తు లేచినప్పుడు
ఆ ఆ ఆ హల్లెలూయ ఆ ఆ ఆ హల్లెలూయ
మర్య్యదూత సంఘమా 'చౌవుముల్లు త్రుంచెను
ఆ ఆ ఆ హల్లెలూయ ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో ఎల్లవారిం ట్రోచును
ఆ ఆ ఆ హల్లెలూయ ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను మృత్యువింక గెల్వదు.
ఆ ఆ ఆ హల్లెలూయ. ఆ ఆ ఆ హల్లెలూయ,
2. మోక్ష మియ్య నాధుడు 5. యేసు మృతి గెల్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ ఆ ఆ ఆ హల్లెలూయ
'యుద్ధమాడి గెల్ఫెను మేము కూడ గెల్తుము
ఆ ఆ ఆ హల్లెలూయ ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుండుద్భవింపగ యేసుండుండు చోటుకు
ఆఆ ఆ హల్లెలూయ ఆఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెను మేము కూడం బోదుము
ఆ ఆ ఆ హల్లెలూయ, ఆ ఆ ఆ హల్లెలూయ,
3. బండ, ముద్ర, కావలి 6 భూమి నాకసంబులో
ఆఆ ఆ హల్లెలూయ ఆఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్థమైనవి యేసు, నీకు స్తోత్రము
ఆఆ ఆ హల్లెలూయ ఆ ఆఆ హల్లెలూయ
యేసు నరకంబును మృత్యు సంహారకుండ
ఆఆ ఆ హల్లెలూయ ఆఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తిం దెచ్చెను
ఆ ఆ ఆ హల్లెలూయ.
నీదె నిశృజయము
ఆ ఆ ఆ హల్లెలూయ.
= వార్ వెస్లీ
ఆము: జాన్ అబెరీ
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 158