Lyrics
రా - ముఖారి తా- అట
యేసు లేచెను - ఆదివారమున - యేసు లేచెను - వేకువజామున - యేసు
లేచెను ॥
1. వేకువజామున - చీంక టుండంగానే = యాకాశదూతలు - వీకతో రాం
గానే ॥యేసు॥
క్రీస్తు పునరుత్థానము 187
2. _ సమాధిపై రాతిన్ - స్వామి దూత లెద్దరు = సమముగం దడీయను - స్వామి
లేచె నహహ ॥యేసు॥
3 మృతులలో సజీవున్ - వెతకు టేల నని = దూతలు వారితో - దాత లేండని
తెల్పి ॥యేసు॥
4. డ్రీలు వేగ వెళ్లి - శిష్యులకుం దెల్ప = జింత మారిపోయి - సందేహము
తొల్గ ॥యేసు॥
5... పేతురు యోహానుల్ - పరుగెత్తుకొని వచ్చి = ప్రవేశించి గుహలో పరమానంద
మొంద ॥యేసు॥
6 యేసు చచ్చి లేచె - యేసు శిష్యులట్లే = దోసంబులకుం జచ్చి - వాసిగ
లేతురండి ॥యేసు॥
- బస్టర్ జోన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 156