FaithWalk
← Back to Songs

Song #217

ఆయన యుగయుగములు జీవించుచున్నాండు

రాగం: బిలహరితాళం: త్రిపుటఛాయ: గీములు పాడుడీ✍ కడియం గాటీడేలు

Lyrics

రా- బిలహరి (చాయ: గీములు పాడుడీ) తా - త్రిపుట

హలెలూయ యని పాడుండీ - సమాధిపై - వెలు గేమొ పరికించుండీ =

కలండు యేసు సజీవుండయి, లే - ఖనముల లవి నెరవేరెను - కలిమి మోదము

గులగ, దివి నుతి - సలుప మహిమను వచ్చును ॥హలెలూయ॥

1... హలెలూయ యని పాందుడీ - యీ జగతికిం - కలిగె రక్షణ చూడుండీ =

శిలఆ దొలంగెను, ముద్ర విడె, కా - వలి సమాజము దేవుని - బలిమి కాగక

పారిపోయెను - గలిబి లాయెను నరకము ॥హలెలూయ॥

2. హలెలూయ యని పాడుండీ - చీంకటి పైని - వెలులే జయ మొందుసుండీ

= యిలను మృత్యువు గూలె, బ్రతికెంగా - యల విశ్వాసము మరలను -

'బలనిరీక్షణ మనకుం గలిగెను - బ్రతిహృదయము బలపడెన్‌ | హలెలూయ॥

"పాపము “జయింబడిన. “చెట్టు “సమూహము

186 కుమారుడగు దేవుడు

3. హలెలూయ యని పాడుండీ - దుఃఖించు నో - చెలియలారా వినుండీ =

సొలయకుండంగ మోర లటునిటు - చూచుచుండుట యెవరిని - ఫలము

లేదింక బ్రతుకు యేసు - ప్రభుని వెదకుట మృతులలో ॥హలెలూయ॥

4 హలెలూయ యని పాడుండీ - యేసు ప్రభుని - వలననే గలిగెంగనుండీ =

'యిలయుం బరమును సఖ్యపడియెను - గలిగె హర్షము చావుచే - సిలువ

చింతలు మాని, పొందుండి - కలకలంబగు మోదము ॥హలెలూయ॥

5. హలెలూయ యని పాడుండీ - మీ భూరి చిం - తలుతీరె మది నమ్ముండీ

= బిలహీనపు చిన్న మందా!- ప్రభుని చెంతకు మరలుము - కలుగు జీవనము

మిమ్ము నాయన - కరుణతో నడుపును సదా ॥హలెలూయ॥

6. హలెలూయ యని పాడుండీ - సంఘము సదా - నిలిచి యుండును సుమండీ

= పలు తెరంగుల రిపుల వలనను - బాధ లెన్నియుం గలిగినన్‌ దొలంగ

కేమియు నన్ని యడ్డుల - గెలిచి వర్ధిల్లుచుండును | హలెలూయ॥

7... హలెలూయ యని పాడుండీ - దేవుని బోధ - కులు సర్వరాష్ట్రంబుల =

నెలమి మహిమకు బ్రథమ ఫలమగు - యేసు రక్షణ వార్తను - వెలుం

గువలెం బ్రసరింపం జేయుదు - రిలను ధృతితో నేర్పుతో ॥|హలెలూయ॥

8. హలెలూయ యని పాడుండీ - భక్తులారా - విలపింపవలదు సుండీ =

కలుగకుండుండి సందియంబులు - గడుచు కాలము శీమ్రుమే - కలుగు మోకు

'సమాధి మిమ్మును గౌంగిలింప నెమ్మది ॥|హలెలూయ॥

హలెలూయ యని పాడుండీ - గోధుమ గింజ - వలె (బ్రతుకుదురు మోరలు

= ఇల ప్రభువు తన పంటం గూర్చను - నేగుదెంచును జివరను - తొలంగం

జేయును గురుగులను గో - ధుమలనుండి నిజంబుగా ॥హలెలూయ॥।

- కడియం గాటీడేలు

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 154