← Back to Songs
Song #215
క్రీస్తు పునరుత్థానము
రాగం: మధ్యమావతితాళం: త్రిపుటఛాయ: నీకన్న యికవేరే వేల్పులు✍ పదుషోత్తమ వౌరరి
Lyrics
రా - మధ్యమావతి (చాయ: నీకన్న యికవేరే వేల్పులు) తా - త్రిపుట
సుదతులార మో - రిచ్చోట నెవ్వరి - వెదుకుచునున్నారు = మృదువుగాను
- జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి
౫సుదతులార॥
1. ఇచట లేండు లేచి - యున్నాండు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుండై =
ప్రచురంబుగం దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర
దేశమున మీతో ॥సుదతులార॥
2. మనుజ కుమారు డె - కుడు పాపిష్థలచేత - మరణ మొందుట సిల్వ
పై = దనకుం దానె మూండవ - దినమందు లేచుట - యును దెల్చ్పెం గద
మీరు - వినుచుండంగం దొల్లి ॥|సుదతులార॥
3... ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుండింక - యేసు తెల్సిన మాటలు =
ముదముతో జీవముం - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది
నిక్కముగం దోంచం ॥సుదతులార॥
- పదుషోత్తమ వౌరరి
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 154