Lyrics
రా - శంకరాభరణము
రండు విశ్వాసులారా - రండు విజయము సూచించు - చుండెడు
'సంతోషంబును గల్లి - మెండుగ నెత్తుడి రాగముల్ = నిండౌ హర్షము మనకు
- నియమించె దేవుండు - విజయం, విజయం, విజయం, విజయం ॥విజయం॥
1. నేటి సమయ మన్ని యాత్మలకును - నీ టగు వసంత బుతువగును -
వాటముగం జెరసాలను గెలిచె - వరుసగ మూన్నాళ్ నిద్రించి = సూటిగ
లేచెన్ - యేసు - సూర్యుని వలెన్ ॥విజయం॥
2. కన్నుకన్సుక్రానని చీంకటి - కాలము క్రీస్తుని కాంతిచే - నిన్నాళ్లకు శీఘ్రముగం
బోవు - చున్ఫది - శ్రీ యేసుని = కెన్నాళ్ల కాగని - మన - సన్సుతుల్ భువిన్
'విజయం॥
3. బలమగు మరణ ద్వారబంధ - ములు నిన్ బట్టకపోయెను - వెలుతురు
లేని సమాధి గుమ్మ - ములు నిన్నాపక పోయెను = గెలువ వాయెను - కా -
వలియు ముద్రయు ॥విజయం॥
క
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 152