Song #213
క్రీస్తు పునరుత్థాన చరిత్రము
Lyrics
రా - ఆనందఖైరవి (చాయ: ఓ మా తండ్రి) తా-వఏక
మరణమున్ జయించి లేచెను - మన ప్రభువు నేండు - మహిమ దేహ
“మొనరం దాల్చెను = ధర సమాధి బంధములను - ధన్యముగను థ్రెంచి లేచి
- కొజత లన్ని తీర్చి జీవ - వరము లియ్య వసుధపైని ॥మరణమున్॥
1. మరియయును సలోమి మొదలగు - మగువలు నబాతు - మరు
దినోదయమునం ట్రియ మగు = గురుని దేహమునకు: బూయం - బరిమళంపుం
డైలములను - సరగం దీసికొని సమాధి - కరుగుదెంచి కనులంజూడ
''మరణమున్॥
2. నేండు ప్రభుసమాధి ముఖముపై - నున్న రాయి - నెవండు దీయు కరుణను
మనకై - “వేడియ లిట్లనుచు వేగం - జేరి యా సమాధి మూంత వీడి యుంటం
జూచి మిగుల - విస్మయమ్ము నంది రపుడు || మరణమున్॥
3. వారు తెల్ల నిలువుటంగింతో గూర్చున్న పడుచు - వానిం జూచి మిగుల
భయముతోం = జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ - లార
భయపడకు డటంచు - 'నూరడించె నుచితముగను ॥మరణమున్॥
చక. స్ట్‌లు. "ఆదరించెను.
క్రీస్తు పునరుక్థానము 183
4 కొరత పైని మరణ మొందిన - నజరేయుం డేసు - కొరకు మిగుల వెదకు
చుండిన = 'తరుణులార మో ప్రభుండు - తిరిగి బ్రతికె నిక్క మిద్ది - సరగపేతు
రాది శిష్య - సమితితోడం జెప్పుడనియె ॥మరణము॥
ర్. మానితముగ మోకిటు ముందు - ప్రభు వనిన యట్లు - కానంబడును
గలిలైయ మందుం = గాన వెళ్లుండంచు భాసి - తానరుండు పల వినుచు -
దీన జనులు జడిసి మిగుల - దిగులు నొంది వణకి రపుడు ॥మరణమున్॥
6. మొదట మగ్దలేనే మరియకుం - గనంబడె నటంచు - సుదతి దెల్ఫె శిష్య
వరులకు = కొదువలేని సంతసమునం - గోర్కె దీరం బ్రభునిం జూడం -
'బదిలమైన యత్నములకుం - బరంగం జేసి చూచి రపుడు ॥మరణమున్॥
7. అంతఃశత్రు వైన మరణమును - ప్రభువు గెల్చె - సంతసించి సన్నుతింతము
= వంత లేల భక్తులార - వాస్తవముగ మనల నిటుల - నంత్య దినము నందు
లేపు - నమల దేహముల నొసంగు ॥మరణమున్॥
- మురారి దావీడు
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 152