Lyrics
రా- ముఖారి (చాయ: ఈయన యేసు రక్షకుండు) తా- అట
నా కొజుకుం చనిపోయి నాండ - ఆద - యాకరుండిరు "వంక దొంగలతోడ
॥నా కొబకు॥
1... అలకింపగను మనసార - నాకు - “నానదే యా దయామృత సారధార -
భూలోకమునందనివి దీర - నిట్టి - పుణ్యాత్ము నేమఅక - పూజింతు "మర
॥నా కొబకు॥
2. కన్న తలిదండ్రులకు నైన - యింత ఘన “వత్సలత నేం - గల్గుటంగాన -
విన్నదియులేదు చెవులూన - స్వామి - విక్రయంబై కొర్త - వేదనలతోను ॥నా
కొబకు॥
3. కీటకమువంటి ననుం ట్రోవ - సొంత - 'కీలాలమర్చించి - 'ఖేదపడిచావ
- 'వాటమా తన కిటులం గావ - నేను - వర్ణింప గన్నీరు - వరదలైపోవ
॥నా కొబకు॥
"ప్రాణము, “శత్రువులకు. ప్రక్షల. _“ట్రాగు. "ఎక్కువగా. “ధ్రేము.
'నెతురు, నీళ్లు "దుఃఖము. తగునా,
180 కుమారుడగు దేవుడు క్రీస్తు శ్రమలు మరణము 181
4. ఘోరముగ నినుపమేకులను - గ్రుచ్చి - 'కొంకకానిర్ణయుల్ - గొల్లొతా 5. నా కోస మింత బాధ నీ నామమందు నేను
"మనలను - మారణంబగు నవస్థలను - బెట్ట - మాద్భశాత్మన్గావ - వహించి నందుకు! విశ్వాస ముంతును
మౌనమైయిలను ॥నా కొజకు॥ యధార్థమైన స్తుతి నా యంత్యకాలమందు
5. ఏమి బహుమతుల నర్పింతు - నట్టి - స్వామిమేళ్లెల్ల నా - స్వాంతమున నిత్యంబు నీదగున్ 'నా యొద్దనుండుము.
'నుంతున్ - (ప్రేమ భావమున వర్తింతున్ - నిత్య - “కామితార్థం బిడు - = మార్ట్ కైర్ వాక్
కర్తను భజింతున్ ॥నా కొటకు॥ అము: విలియం గియోనింగ్
6. _ చేయనింక పాప “సంగతము - నాండు - సిలువపై జచ్చిన - శ్రీకరుని
మం సా ర్థారికనతృతతము - నాధు - పాలాంక వౌరాడ ప్రారింకు 211 Tam coming to the Cross
- విజ్టి మమాటేలు 1. సిల్వయొద్దం జేరుదున్ 3. నన్నును నా మిత్రులన్
బీద హీనయంధుండన్ లోక యాస్తిం గాలమున్
210 0 Sacred Head once wounded లోకమున్ త్యజింతును దేహయాత్మయంతయు
1. గాయంబుతో నిండారు . నీవోర్చినట్టి బాధ పూర్ణముక్తి నొందుడున్ నీకర్పింతునిప్పుడు.
ఓ శుద్ధ శిరాస్సా! నా క్రూర పాపమే! ॥కర్త, నిన్నె నమ్ముదున్ 4. యేసుమాట నమ్మెదన్
హా! ముండ్ల కిరీటంబు నాకోస మింత బాధ కల్వరీ గొ్టెపిల్లా క్రీస్తు రక్త పుణ్యముం
భరించు శిరస్సా! వహించినావుగా! మోకరించి వేండెదన్ జూచి మొక్కి యేసుతో
నీకిప్పుడు డపకీర్తి దైవోగ్ర బాధ కేను నన్నుం గావమో ప్రభో!॥ నేను మృతినొందితిన్.
వాస్యంబు గల్గెంగా పాత్రుండ నైతిని 2. నిన్ నేంజేరం గోరంగా 5. యేసు తాను వచ్చును
కర్తా! ఘనంబు కీర్తి దృష్టించి నన్నుం జూంచి నన్ను 6బాయు పాపము నాకు నిచ్చు పూర్ణతన్
ఎన్నడు గల్లుంగా కటాక్ష ముంచుమో. శద్ధింజేతునంచును శుద్ధ సౌఖ్య మొందుదున్
2. లోకంబు భీతి నొందు 4 నేం బాపి నైతి గాని యము మాటనిచ్చెను ఇమేసోత వేసుకు
ప్రకాశపూర్ణుడా! నన్ నీవు చేర్చుము! : చు వసో
'ఆ యూదులైన వారు. నీ నిత్వయూటనుండి ఎల
నీ మొము మోందను! 'మేళ్లన్ని పారును! అ ఆన
నాయడమ్మి వేసినారా? నీ నోరు మాధుర్వంపు 212 When 1 survey the wondrous Cross
నీ ముఖకాంతికి సుబోధం జెప్పెను 1. మహాత్ముండైన నా ప్రభు 2. నీసిల్వ గాక యో దేవా
'సమాన కాంతి లేదు నీ పావనాత్మ మోక్ష విచిత్ర సిల్వ జూడ నా దేనిన్ బ్రేమింప నీయకు
కురూపి వైతివా. సుఖంబు లిచ్చును. యాసిన్ నష్టంబుగా నెంచి నన్నాహరించు సర్వమున్
"థయపడక. “కొండను. కోరిన. “స్నేహము. “కొరకు గర్వం బణంగం ద్రౌక్కుడున్. నీ సిల్వకై శ్యజింతును.
182 కుమారుడగు దేవుడు
3. శిరంబు పాద హస్తముల్ 5. లోకంబు నే నర్పించిన
నూచించు దుఃఖ ప్రేమలు నయోగ్యమైన యీవి యౌ
మరెన్నడైన గూడెనా వింతైన యేసు (ప్రేమకై
విషాదప్రేమ లీ గతిన్? నా యావజ్జీవ మిత్తును.
4. ముండ్లన్ దుర్మార్గులల్లిన 6. రక్షింపం బడ్డ లోకమా
కిరీట మేసు కుండినన్ రక్షింపం జావుం బొందిన
ఈ భూకిరీటములన్నీ రక్షకం డేసునిన్ సదా
దానం దూగంగం జాలు నే? రావంబుతోడం గొల్వుమా
అము ఎద హాధ్రీడేషన్
క్రీస్తు పునరుత్థానము
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 148